Promotions in Police Department | తెలంగాణ హోంశాఖలో ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. తాజాగా 15 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా (ASP) పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోషన చేస్తూ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు హోం శాఖ స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా. ప్రమోషన్ పొందిన డీఎస్పీలు 15 రోజుల్లో డీజీపీకి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ప్రమోషన్లు పొందిన వారందరూ డీజీపీ తెలంగాణకు రిపోర్ట్ చేయనున్నారు.
Promotions : ఏసీపీలుగా ప్రమోషన్ పొందిన వారి జాబితా ఇదే..
- టీఎమ్ఎన్ బాజ్జీ (ఏసీపీ, షీ టీమ్స్, రాచకొండ),
- పి.వెంకటరమణ (ఏసీపీ, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్)
- ఎస్.చంద్రకాంత్ ( ఏసీపీ, సీసీఎస్, సైబరాబాద్)
- వి.రఘు (ఏసీపీ, కాచిగూడ, హైదరాబాద్)
- కె.పూర్ణచందర్ (ఏసీపీ, హైదరాబాద్ సెక్రటేరియట్)
- జి.హన్మంతరావు (ఏసీపీ, బాల్ నగర్, సైబరాబాద్)
- కె.శ్రీనివాసరావు (ఏసీపీ, శంషాబాద్ సైబరాబాద్)
- కె.శ్రీకాంత్ (డీఎస్పీ, V&E)
- సి.కుశల్కర్ (ఏసీపీ, ట్రాఫిక్, మహేశ్వరం రాచకొండ),
- ఎం.సుదర్శన్ (డీఎస్పీ, జీహెచ్ఎంసీ)
- జి.నరేందర్ (ఏసీపీ, టాస్క్ ఫోర్స్, కరీంనగర్),
- ఎస్.శ్రీనివాస్ రావు (ఏసీపీ, ఎస్బీ సెక్యూరిటీ, నిజామాబాద్)
- జి.రమేష్ (డీఎస్పీ, ఎస్బీ, నల్గొండ)
- ఎన్.ఉదయ్ రెడ్డి (డీఎస్పీ, ఏసీబీ)
- ఎన్.శ్యాం ప్రసాద్ రావు (డీఎస్పీ, సీఐడీ)
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..







