Maha shivarathri | మహాశివరాత్రి వేళ మీరు తప్పకుండా దర్శించాల్సిన శివాలయాలు
mahashivratri 2025 | మహా శివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. మీరు తెలంగాణ అంతటా ఉన్న ప్రముఖ శివాలయాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే. ఈ శివరాత్రి (Maha shivarathri ) సందర్భంగా మీరు సందర్శించగలిగే ఆలయాల జాబితాను ఇక్కడ మీకు అందిస్తున్నాము. ఒకసారి చూడండి.
రాజ రాజేశ్వర దేవాలయం, వేములవాడ
Raja Rajeswara Temple, Vemulawada
తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధమైన శైవక్షేత్రం వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ రాజ రాజేశ్వర స్వామి, స్థానికంగా రాజన్నగా ప్రసిద్ధి చెందారు. ఆయన రెండు వైపులా అలంకరించబడి కుడి వైపున శ్రీ రాజరాజేశ్వరి దేవి విగ్రహం, ఎడమ వైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహం ఉన్నాయి.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం
Kaleshwara Mukteswara Swamy Temple : భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ఆలయం అందరికీ తెలిసిందే.. ఒకే పీఠంపై కనిపించే రెండు శివలిం...