
ATM cash withdrawal | ఏటీఎం నగదు ఉపసంహరణ ఇక ఖరీదుగా మారనుందా?
ATM cash withdrawal : మీరు డబ్బు డ్రా చేసుకునేందుకు ATMలను ఉపయోగిస్తుంటే, ఈ తాజా వార్త మీరు తెలుసుకోవాల్సిందే.. ఐదు ఉచిత లావాదేవీల పరిమితిని దాటినప్పుడు బ్యాంకులు వసూలు చేసే గరిష్ట రుసుము, ATM ఇంటర్‌చేంజ్ రుసుమును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలిస్తోంది. ఆంగ్లమీడియా కథనాల ప్రకారం.. ఇకపై బ్యాంకింగ్ కస్టమర్లు ATMల నుంచి నగదు డ్రా చేసుకునేటపుడు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఛార్జీల పెరుగుదలతో బ్యాంకింగ్…