Sarkar Live

IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

IPS Transfers | తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్

IPS Transfers

IPS Transfers | తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖిత‌, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా గిరిధ‌ర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు.

ఇక హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభ‌వ్, ములుగు ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సంకీర్త్, గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద్ద‌ప‌ల్లి డీసీపీగా రామ్ రెడ్డి, మ‌ల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్ శ్రీధ‌ర్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం అడిష‌న‌ల్ ఎస్పీగా అవినాష్ కుమార్, భువ‌న‌గిరి అడిష‌న‌ల్ ఎస్పీగా కంక‌ణాల రాహుల్ రెడ్డి, జ‌గిత్యాల అడిష‌న్ ఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ములుగు అడిష‌నల్ ఎస్పీగా శివం ఉపాధ్యాయ‌, ఆదిలాబాద్ అద‌న‌పు ఎస్పీగా మౌనిక‌, ఏటూరు నాగారం ఏఎస్పీగా మ‌న‌న్ భ‌ట్, నిర్మ‌ల్ ఏఎస్పీగా సాయికిర‌ణ్‌, వేముల‌వాడు ఏఎస్పీగా రుత్విక్ సాయి, స‌త్తుప‌ల్లి ఏసీపీగా యాద‌వ్ వ‌సుంధర‌, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, వ‌న‌ప‌ర్తి ఎస్పీగా సునీత నియామ‌కం అయ్యారు.

IPS Transfers : తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

అధికారి పేరుకొత్త పదవి / నియామకం
జయేంద్రసింగ్ చౌహాన్అదనపు డీజీ
పరిమళ హన నూతన్ జాకబ్సీఐడీ డీజీ
చేతన్ మైలబత్తులపోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్
కే. నారాయణ రెడ్డిమహేశ్వరం జోన్ డీసీపీ
పీవీ పద్మజతెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ
సంగ్రామ్ సింగ్నాగర్‌కర్నూల్ ఎస్పీ
కిరణ్ ప్రభాకర్హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ
శబరీష్మహబూబాబాద్ ఎస్పీ
నిఖితకొమరంభీం ఆసిఫాబాద్ ఎస్పీ
గిరిధర్టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ
స్నేహా మిశ్రావికారాబాద్ ఎస్పీ
గైక్వాడ్ వైభవ్హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ
కె.కె.ఎన్. సుధీర్ రామ్‌నాథ్ములుగు ఎస్పీ
సంకీర్త్జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ
పాటిల్ కాంతిలాల్ సుభాష్గవర్నర్ ఏడీసీ
రామ్ రెడ్డిపెద్దపల్లి డీసీపీ
సీహెచ్. శ్రీధర్మల్కాజ్‌గిరి డీసీపీ
అవినాష్ కుమార్భద్రాద్రి కొత్తగూడెం అదనపు ఎస్పీ
కంకణాల రాహుల్ రెడ్డిభువనగిరి అదనపు ఎస్పీ
శేషాద్రిని రెడ్డిజగిత్యాల అదనపు ఎస్పీ
శివం ఉపాధ్యాయములుగు అదనపు ఎస్పీ
మౌనికఅదిలాబాద్ అదనపు ఎస్పీ
మన్నన్ భట్ఏటూరు నాగారం ఏఎస్పీ
సాయికిరణ్నిర్మల్ ఏఎస్పీ
రుత్విక్ సాయివేములవాడ ఏఎస్పీ
యాదవ్ వసుంధరసత్తుపల్లి ఏసీపీ
శ్రీనివాస్టీజీ ట్రాన్స్‌కో ఎస్పీ
సునీతవనపర్తి ఎస్పీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?