Sarkar Live

Day: November 26, 2024

“క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..
Cinema

“క” V/S లక్కీ భాస్కర్.. ఓటీటీలో దుమ్ము రేపడానికి రెడీ..

ఓటీటీలో పోటీపడనున్న రెండు సినిమాలు నవంబర్ 28 న ఒకే రోజు ఓటీటీలోకి రెండు బ్లాక్ బస్టర్ మూవీలు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ "క", మలయాళ హీరో లవర్ బాయ్ గా గుర్తింపుతెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా నటించిన సినిమా లక్కీ భాస్కర్(Lucky Bhaskar). ఈ రెండు సినిమాలు దీపావళి సందర్భంగా విడుదలై దేనికవే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లు ఇప్పటికే స్పష్టం అవుతోంది. దీపావళి కానుకగా రిలీజైన "KA" సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో మలయాళ  హీరో దుల్కర్ సల్మాన్ నటించిన "లక్కీ భాస్కర్" విడుదలై ఆ హీరో కెరీర్ లొనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే లక్కీ భాస్కర్ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించడం విశేషం.హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి పాన్ ఇండియా "క" సినిమాను సుజీత్, సందీప్ తెరకెక్కించగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిం...
error: Content is protected !!