Pawan Kalyan | చెప్పిన టైమ్ కే.. హరిహర వీరమల్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నుండి మూవీ వచ్చి చాలా సంవత్సరాలే అయింది.ఆఖరుగా సముద్రఖని డైరెక్షన్ లో బ్రో మూవీ వచ్చి అట్టర్ ప్లాప్ అయింది. తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. అంతకుముందే క్రిష్(krish) డైరెక్షన్ లో హరిహర వీరమల్లు(Hari hara veeramallu),సుజీత్ డైరెక్షన్ లో ఓజీ(OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు సైన్ చేసిన పవన్ సెట్స్ మీదకు కూడా తీసుకెళ్ళాడు.
ఆ తర్వాత ఎన్నికలు రావడం.. కూటమి అధికారంలోకి రావడంతో ఆ మూవీస్ ఆగిపోయాయి.దీంతో పవర్ స్టార్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ కు వెళ్లిన ఓజి ఓజి అని ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. దీంతో పవన్ ఒకసారి ఫ్యాన్స్ పై అసహనం కూడా వ్యక్తం చేశారు. ప్రెజెంట్ వారి ఆకలిని తీర్చేలా రెండు మూవీస్ ఇప్పుడు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు, రెండోది ఓజీ ఈ రెండు మూవీల షూటింగు దాదాపు అయిపో...




