Sarkar Live

Day: April 17, 2025

CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..
State, Hyderabad

CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..

CM Revanth Japan tour : జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఇండియా హౌస్‌లో తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి (Telangana Chief Minister A. Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) పేరుతో రేవంత్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందం ప్రస్తుతం జపాన్ పర్యటనలో (Japan tour) ఉంది. ఈ సందర్భంగా జపాన్‌లో రేవంత్‌కు భారత రాయబారి శిభూ జార్జ్ స్వాగ‌తం ప‌లికారు. ఇండియా హౌస్‌లో ప్రత్యేక భోజ‌నాలు ఏర్పాటు చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ డిప్లొమాటిక్ నివాసంలో జరిగిన ఈ వేడుక భారతదేశం, జపాన్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబింగా నిలిచింది. CM Revanth Japan tour : పరస్పర సంబంధాలు బలపడే చర్చలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాజకీయ రంగంలోని ప్రముఖులు (Indian political leaders) హాజరయ్యారు. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి,...
Sivakarthikeyan | త్రివిక్రమ్ శివ కార్తికేయన్ కాంబో కుదిరిందా..?
Cinema

Sivakarthikeyan | త్రివిక్రమ్ శివ కార్తికేయన్ కాంబో కుదిరిందా..?

Sivakarthikeyan New Movie : మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram )మెగా ఫోన్ పట్టక చాన్నాళ్ళే అవుతుంది. గుంటూరు కారం మూవీ హిట్ తర్వాత ఏ సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ (Allu Arjun)తో చాలాకాలం పాటే ట్రావెల్ చేసి ఒక సినిమాను ప్లాన్ చేశాడు. మైథాలజికల్ జానర్లో సినిమా రానున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ స్క్రిప్ట్ కు ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉండడం తో మరికొన్నాళ్లపాటు వెయిట్ చేయక తప్పడం లేదు. దీంతో ఈ కాంబోలో మూవీ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతాయని ఫిలింనగర్ నుండి టాక్ వినబడుతుంది. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కూడా అట్లీ వైపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మధ్య ఈ మూవీకి సంబంధించిన చిన్న వీడియోను కూడా నెట్టింట్లో వదిలారు.దీన్ని చూశాక ఆడియన్స్ ఇండియన్ స్క్రీన్...
Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేష‌న్‌..
Trending

Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేష‌న్‌..

Rare surgery : హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital (OGH) వైద్యులు ఈ రోజు అరుదైన ఆప‌రేష‌న్ (Rare surgery) చేసి చారిత్ర‌క విజయాన్ని సాధించారు. 37 ఏళ్ల రోగికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ (successful liver transplant surgery) చేశారు. ఆ రోగి ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధైన మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome)తో బాధ‌ప‌డుతున్నాడు. అంతేకాదు.. అతడు హెపటో పల్మనరీ సిండ్రోమ్ (HPS) అనే తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో క‌లిగి ఉండటం వైద్యుల‌కు స‌వాల్‌గా మారింది. అలాంటి కేసులో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (liver transplant surgery)ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. జ‌న్యుప‌ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డ‌తుండ‌గా… మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome) అనేది జన్యు (genetic) మార్పులతో ఏర్పడే వ్యాధి. ఇది శరీరంలోని కండరాలు, రక్...
Air Traffic Control jobs | నేవీలో ఏటీసీ ఆఫీస‌ర్ ఉద్యోగాలు..
career

Air Traffic Control jobs | నేవీలో ఏటీసీ ఆఫీస‌ర్ ఉద్యోగాలు..

Air Traffic Control jobs : భారత నౌకాదళం (Indian Navy) అనేది దేశ రక్షణలో కీలకమైన బలగాల్లో ఒక‌టి. సముద్ర మార్గాల రక్షణతో పాటు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఎన్నో రకాల విమానాల కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తోంది. వీటిలో ఫైటర్ జెట్లను, మల్టీ రోల్ హెలికాప్టర్లను, మేరిటైమ్ రెకానిసెన్స్ విమానాలను నౌకలపై, తీర ప్రాంతాల నుంచి నడుపుతుంది. ఈ కార్యకలాపాల ముఖ్యమైన బాధ్యత వహించేవారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్లు (Air Traffic Control (ATC) Officers). వీరు నావల్ విమానాల అన్ని చలనాలను నియంత్రిస్తూ విమాన ప్రయాణాన్ని సురక్షితంగా నిర్వహిస్తారు. Air Traffic Control jobs : ప్రత్యేకతలు తీరప్రాంతాలపై, నౌకలపై పనిచేసే అవకాశాలు. అత్యాధునిక విమానాల నియంత్రణలో భాగస్వామ్యం. ఎటువంటి ఇతర ఉద్యోగాల్లో లభించని విస్తృతమైన అవ‌గాహ‌న‌, టెక్నాలజీ ఆధారిత శిక్షణ. సాహసాలతో, కొత్త అనుభవాలతో నిండిన జీవితం. మా...
error: Content is protected !!