Sarkar Live

Day: June 10, 2025

ఈనెల 26 నుంచి తెలంగాణలో బోనాలు సంద‌డి -Telangana Bonalu 2025
State, Hyderabad

ఈనెల 26 నుంచి తెలంగాణలో బోనాలు సంద‌డి -Telangana Bonalu 2025

Bonalu 2025 festival in Telangana | రాష్ట్రంలో బోనాల పండుగ సంద‌డి మొద‌లైంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ గోల్కొండ బోనాలు ప్రారంభమవుతున్నాయి. కాగా ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ఈమేర‌కు బుధ‌వారం ఆషాడ బోనాల నిర్వ‌మ‌ణపై స‌మీక్ష‌ స‌మావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బోనాల పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సురేఖ సూచించారు. ఇప్పటికే రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సురేఖ వెల్లడించారు. Telangana Bonalu 2025 : 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో .. ఈనెల 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయం (Golconda Bonalu) లో ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి కొండా సురేఖ వెల్ల‌డించారు. జూన్ 29న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం (Ujjaini...
కెసిఆర్ కు డాటర్ స్ట్రోక్.. – Kavitha controversy
Special Stories

కెసిఆర్ కు డాటర్ స్ట్రోక్.. – Kavitha controversy

కవిత ఎపిసోడ్ తో బిఆర్ఎస్ కు భారీ నష్టం.. Telangana Politics 2025 : రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. కేసీఆర్(KCR).. తనదైన వ్యూహాలు, రాజకీయ చ‌తుర‌త‌తో మహామహులకు ముచ్చెమటలు పట్టించిన రాజ‌కీయ ఉద్ధండుడైన ఆయ‌న ప‌దేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా తెలంగాణ‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో పాల‌న కొన‌సాగిస్తూనే రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే ఇప్పుడు సొంత కూతురు క‌ల్వ‌కుంట్ల‌ కవిత ఎపిసోడ్ (Kavitha Controversy) కారణంగా కేసీఆర్‌ గట్టి దెబ్బ తిన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ఇది ఊహించని షాక్ గా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికీ కోలుకోలేక, పార్టీని మళ్లీ అధికారంలోకి ఎలా తీసుకురావాలో తెలియక మల్లగుల్ల...
Surya 26 OTT Deal : సూర్య కొత్త సినిమాకు భారీ ఓటీటీ డీల్..!
Cinema

Surya 26 OTT Deal : సూర్య కొత్త సినిమాకు భారీ ఓటీటీ డీల్..!

Surya 26 OTT Deal : కంగువా మూవీతో భారీ ఫ్లాప్ చవిచూసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)వెంటనే రెట్రో (retro) మూవీ రిలీజ్ చేశాడు. ఈ మూవీపై సూర్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ డే నే మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా ఫుల్ రన్ లో కూడా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. కార్తీక్ సుబ్బరాజు (Kartik subbaraju)డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో మాత్రం ఓ మోస్తారుగా ఆడి టాలీవుడ్ సూర్య ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ప్రజెంట్ సూర్య 45వ సినిమాగా బాలాజీ(balaji) డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే 26వ సినిమాను వెంకీ అట్లూరి (venky atloori)డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తొందరలోనే సెట్స్ పైకి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటీటీ డీల్ దాదాపు 8...
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025
Hyderabad, State

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025

PCC Appointments 2025 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) కార్యవర్గాన్ని अखిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు నియమితులయ్యారు. ఈ ఎంపికల్లో సామాజిక న్యాయం, పార్టీ పట్ల విధేయత, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియామకాల (PCC Appointments 2025 ) ద్వారా కాంగ్రెస్ పార్టీ యువత, సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ వచ్చే ఎన్నికల దృష్టితో బలమైన టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. క్షేత్రస్థాయిలో సేవలందించిన నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, కొత్త తరానికి ప్రాధాన్యం కల్పిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నియామకాలు జరిగాయి. PCC Appointments 2025 : ముఖ్య నేతలకు కీలక పదవులు ఎంపీ నక్కా రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ నుండి కాంగ...
error: Content is protected !!