చిరు మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్ కన్ఫామ్ – Chiranjeevi -Venkatesh Guest Role
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సర్‌ప్రైజ్ కాంబో
Chiranjeevi - Venkatesh Guest Role | మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి (Megastar Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూవీ సెట్స్ పైకి వెళ్లి జెట్ స్పీడ్ లో షూటింగ్ కూడా జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ కి ముందు ఆడియన్స్ ను ఆకట్టుకునేలా డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తాడు. మూవీలో ఎవరెవరు టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
అదరగొట్టే అనిల్ రావిపూడి ప్రమోషన్ వీడియోస్ …
హీరోయిన్ నయనతారను (Nayanthara)కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ చేసిన వీడియో మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. చిరు గ్యాంగ్ లీడర్ బాడీ లాంగ్వేజ్ ను చూడొచ్చని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు.70% కామెడీ,30% డ్రామా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ ల తోనే హిట్లు క...


