Ramana Gogula | పవన్ కోసం మళ్లీ రమణ గోగుల – 19 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (Power Star Pawan Kalyan, Ramana Gogula combo) కాంబో ఒకప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రమణ గోగుల వాయిస్ పవన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది.పవన్ మూవీల్లో తమ్ముడు (thammudu) మూవీకి ఫస్ట్ టైమ్ రమణ గోగుల మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అందులో అన్ని సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ తర్వాత వచ్చిన బద్రి, జానీ, అన్నవరం (Badri, Jani, Annavaram)లో కూడా అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఆ మూవీల్లో సాంగ్స్ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ గా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ మూవీ కి రమణ గోగుల నే సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ మూవీ ఫ్లాఫ్ అయినా మ్యూజికల్ హిట్టు గా నిలిచింది.
19 ఏళ్ల తర్వాత రమణ గోగుల..
అన్నవరం మూవీ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు.అయితే 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాలో రమణ గోగుల పన...



