Sarkar Live

Day: October 18, 2025

Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!
Viral

Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!

BC Bandh Hyderabad | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తోంద‌నే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తాజాగా బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ రంగంలోకి దిగారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో తెలంగాణ‌ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తల్లితోపాటు రోడ్డుపై బైఠాయించి బీసీ రిజర్వేషన్ల కోసం నినాదాలు చేశారు. ఆదిత్య తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగు వేసినట్లు ప‌లువురు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఆ పిలుపున‌కు మద్దతుగా కవిత సైతం ఉద్యమంలో పాల్గొని, బీసీ హక్కుల కోసం తన సమరభే...
Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, warangal

Rain Forecast | తెలంగాణలో 3 రోజులు వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Forecast | వ‌రంగ‌ల్ : తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప‌లు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర‌నున్నాయ‌ని పేర్కొంటూఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఆదివారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, మానుకోట‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, పాల‌మూరు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ...
error: Content is protected !!