Sarkar Live

Day: April 4, 2026

Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!
Special Stories

Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!

​Registration Department Corruption | రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందో లేదో కానీ, కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల జేబుల విలువ మాత్రం కోట్లలో పెరుగుతోంది. సామాన్యుడి సొంతింటి కలను పెట్టుబడిగా మార్చుకుంటూ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు.. ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా, అరెస్టులు చేసినా తమ పంథా మార్చుకోవడం లేదు. Corruption : ఏడాది కాలం.. 15 మంది అధికారులు! ​గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 మంది సబ్ రిజిస్ట్రార్లు మరికొంత మంది ఉద్యోగులు ఏసీబీ (ACB) వలలో చిక్కడం శాఖా పరంగా పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, అక్రమ ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి.​"తప్పు చేస్తే శిక్ష తప్పదని ప్రభుత్వం చెప్తున్నా.. 'మా వెనుక పెద్దలున్నారు' అనే ధీమాతో కొందరు అధికారులు బరితెగిస్తున్నారు." గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ జరిపిన ద...
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిక
Crime

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిక

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతున్న ఇటువంటి అమానవీయ చర్యలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ​చట్ట ఉల్లంఘనలపై నిఘా: గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడం లేదా ఆ సమాచారం ఆధారంగా గర్భస్రావం చేయించడం నేరమని, వీటిని అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ​స్కానింగ్ సెంటర్లు అప్రమత్తం: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. ​ప్రజల భాగస్వామ్యం: ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తెల...
error: Content is protected !!