Sarkar Live

Day: April 20, 2026

మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన
warangal

మేడిగడ్డ పునరుద్ధరణే లక్ష్యం: క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన

​●కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమగ్ర విచారణ.. NDSA మార్గదర్శకాలతోనే ముందుకు ​●లోతుగా పరిశీలన... సాంకేతిక పరీక్షల సమీక్ష కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సోమవారం మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. కుంగిన పిల్లర్ర్స్ (స్తంభాల) వద్ద జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను స్వయంగా పరిశీలించి, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​లోతుగా పరిశీలన.. సాంకేతిక పరీక్షల సమీక్ష ​బ్యారేజీ వద్ద పిల్లర్స్ 20, 21, 22 లో బోర్ రిగ్స్ ద్వారా జరుగుతున్న శాంపిల్స్ సేకరణను ముఖ్యమంత్రి నిశితంగా గమనించారు. దాదాపు 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) కు పంపనున్నట్లు అధికారుల...
జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha
State, Karimnagar

జగిత్యాల గడ్డపై నేడు ‘కేసీఆర్’ రణగర్జన! గులాబీమయమైన పట్టణం! ‌‌ – KCR Jagtial Sabha

KCR Jagtial Sabha | తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి జగిత్యాల వేదికవుతోంది. కాంగ్రెస్‌ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు, ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాల మినీ స్టేడియంలో సమరశంఖం పూరించబోతున్నారు. ఐదు దశాబ్దాల క్రితం రైతుకూలీల జైత్రయాత్రతో జంగ్ నడిపిన ఈ గడ్డపై, ఇప్పుడు మరో రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమైంది. సభా వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగం కోసం రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జగిత్యాల ఖిల్లా: కలిసొచ్చిన సెంటిమెంట్ జగిత్యాల గడ్డకు మరియు కేసీఆర్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ మినీ స్టేడియంలో సభ (KCR Jagtial Sabha) జరిగినప్పుడల్లా ఉద్యమంలో లేదా రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు వచ్చాయి. 2001: పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి సభతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. 2003: ధర్మపురి సింహగర్జనతో గోదావరి పుష్కరాలకు న...
error: Content is protected !!