Sarkar Live

Day: April 25, 2026

తెలంగాణరాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
State, Hyderabad

తెలంగాణరాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

సంగారెడ్డి కలెక్టర్ గా ప్రతీక్ జైన్ ఖమ్మం కలెక్టర్ గా టి ఎస్ దివాకర్ ములుగు కలెక్టర్ గా బి హేమంత్ సహదేవ్ రావు నిర్మల్ కలెక్టర్ గా భవేశ్ మిశ్రా హైదరాబాద్ కలెక్టర్ గా ప్రియాంక అలా నాగర్ కర్నూల్ కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్ నారాయణ పేట కలెక్టర్ గా ప్రియాంక పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆర్&బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి గా ప్రావీణ్య ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా అభిలాష్ అభినవ్ కార్మిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి గా దాసరి హరిచందన పంచాయతీరాజ్  ,గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శి గా దాన కిషోర్ ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ గా ముకుంధ్ రెడ్డి...
‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ప్రకటించిన కవిత!  కేసీఆర్ ఇప్పుడు మరబొమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు!
Trending, State

‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ప్రకటించిన కవిత! కేసీఆర్ ఇప్పుడు మరబొమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS) గా ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఒప్పుకుంటూ, ప్రజలకు క్షమాపణలు చెప్పిన కవిత.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని 'కర్కోటకుడు' అని, తన తండ్రి కేసీఆర్‌ను 'మరబొమ్మ' అని అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. "ఇన్‌ఫ్రంట్‌ దేరీజ్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్" కవిత తన ప్రసంగంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. "ఇది ప్రారంభం మాత్రమే, ఇన్‌ఫ్రంట్‌ దేరీజ్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్ (ముందుంది మొసళ్ల పండుగ). రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం స్పందించడం లేదు. అందుకే ఆయన్ను కర్కోటకుడు అంటున్నాను." — కల్వకుంట్ల కవిత కేసీఆర్ పై కవిత అస్త్...
error: Content is protected !!