Sarkar Live

Day: April 30, 2026

ధాన్యం కొనుగోళ్లలో ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానం రద్దు – Online Truck Sheet Cancelled
Special Stories

ధాన్యం కొనుగోళ్లలో ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానం రద్దు – Online Truck Sheet Cancelled

సర్కార్ లైవ్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు ​Online Truck Sheet Cancelled | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా రైతులు, ఐకేపీ (IKP) కేంద్రాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, వివాదాస్పదంగా మారిన ‘ఆన్‌లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేసింది. ఇకపై ధాన్యం సేకరణ పాత పద్ధతిలోనే కొనసాగనుంది. "​సర్కార్ లైవ్" కథనాలకు స్పందించిన ప్రభుత్వం ​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆన్‌లైన్ ట్రక్ షీట్ల వల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, సర్వర్ల మొరాయింపు, తద్వారా లారీల రాకపోకల్లో జరుగుతున్న జాప్యంపై ‘సర్కార్ లైవ్’ (Sarkar Live) వంటి వార్తా సంస్థలు వరుస కథనాలను వెలువరించింది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న అగచాట్లు, వర్షాల భయంతో ఆందోళన చెందుతున్న...
error: Content is protected !!