Sarkar Live

Day: June 3, 2026

​Surveyor Scam | వామ్మో.. సర్వేయర్ ‘సరిహద్దులు’ దాటిన సంపాదన!
Special Stories

​Surveyor Scam | వామ్మో.. సర్వేయర్ ‘సరిహద్దులు’ దాటిన సంపాదన!

​విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ ‘విజయ’మే.. ​బినామీల పేరిట కోట్ల సామ్రాజ్యం.. తవ్వేకొద్దీ దిమ్మతిరిగే ఆస్తులు! Surveyor Scam in Hanumakonda​ | ఆయనో సాదాసీదా ప్రభుత్వ సర్వేయర్. భూముల సరిహద్దులు కొలవడమే ఆయన విధి. కానీ, చేతిలో ఉన్న సర్వే గొలుసుతో తన సొంత ఆస్తుల సరిహద్దులను మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తుకు పెంచేసుకున్నారు. విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ సారుకు ‘విజయ’మే లభించిందని, బినామీల పేర్లతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే గుసగుసలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ​నర్సింహులపేట టూ హన్మకొండ.. ‘కనకవర్షం’! ​నర్సింహులపేట మండలంలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, అనతికాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించే స్థాయికి చేరుకోవడంపై స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తు...
error: Content is protected !!