Corruption | ఇప్పుడేం చేయాలి… తలపట్టుకున్న సర్వేయర్
ప్రకంపనలు సృష్టించిన "వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన" కథనం
సాధారణ సర్వేయర్ కు ఇన్ని ఆస్తులా అంటూ జోరుగా చర్చ
అవినీతి నిరోధక శాఖ నజర్ వేస్తే సర్వేయర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోవాల్సిందే…
Surveyor Corruption Allegations | "ఇప్పుడేంచేయాలి..?" అంటూ ఆ సర్వేయర్ ఇప్పుడు తలపట్టుకున్నారట.'సర్కార్ లైవ్' వెబ్ సైట్ వెలువరించిన ఒకే ఒక్క కథనం ఇప్పుడు స్థానికంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది.ఒక సాధారణ సర్వేయర్ స్థాయికి మించి, ఊహకందని రీతిలో ఆస్తులు కూడబెట్టారనే అంశం పై "వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన " శీర్షికన సర్కార్ లైవ్ వార్త వెలువరించడంతో ఆ వార్త ఇప్పుడు ఎర్రబెల్లిగూడెంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణ సర్వేయర్.. అసాధారణ ఆస్తులు!
భూముల సరిహద్దులు కొలవాల్సిన సర్వేయర్.. తన సంపాదన సరిహద్దులను ఎప్పుడో దాటేశారనే ఆరో...
