సంచలన వార్తల నుంచి… తెలుగు పత్రికా ప్రపంచంలో సరికొత్త అధ్యాయానికి!
నిజం వైపు నిలబడి, నిరంతరం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ.. సంచలనాత్మక కథనాలతో మీ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది 'సర్కార్ లైవ్' వెబ్‌సైట్.
డిజిటల్ మీడియాలో మీరు చూపిన అపారమైన ఆదరణ, నమ్మకంతో.. ఇప్పుడు ముద్రణా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాము. మీ నమ్మకాన్ని అక్షరబద్ధం చేస్తూ, మరింత బాధ్యతాయుతమైన వార్తా ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు "మన విశ్వం"(MANA VISHWAM) తెలుగు దినపత్రికతో త్వరలోనే మీ ముందుకు వస్తున్నాము!
మా లక్ష్యం: నిజాయితీ, నిష్పాక్షికత, ప్రజా ప్రయోజనం!
మా నైజం: అణగారిన వర్గాల గొంతుక కావడం!
ఇప్పటివరకు 'సర్కార్ లైవ్' వెబ్ సైట్ కు మీరు అందించిన అండదండలు, ప్రోత్సాహాన్ని.. రేపు రాబోయే మన అక్షర ఆయుధం "మన విశ్వం"(MANA VISHWAM) దినపత్రికకు కూడా అందిస్తారని ఆశిస్తున్నాము.
మీ ఆదరణే మా బలం... మీ విశ్వాసమే మా విజయానికి పునాది!
ఇట్లు,
"సర్క...
