Sarkar Live

Pushpa 2 vs Jawan : షారుఖ్ ఖాన్ సినిమా రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసిన పుష్ప‌-2

Pushpa 2 vs Jawan | అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2: ది రూల్ భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైనప్పటి

Pushpa 2 vs Jawan

Pushpa 2 vs Jawan | అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2: ది రూల్ భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులన్నింటిని బద్దలు కొడుతూ వ‌స్తోంది. ఇప్పుడు, ఈ చిత్రం బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)-నటించిన జవాన్ కలెక్షన్లను కూడా అధిగమించింది. Sacnilk ప్రకారం, పుష్ప 2 థియేట్రికల్ విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 593.1 కోట్లు వసూలు చేసింది, జవాన్ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రూ. 582.31 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించింది .

పుష్ప 2 రోజువారీ కలెక్షన్లు:

  • 1వ రోజు (గురువారం) – రూ. 164.25 కోట్లు (తెలుగు: రూ. 80.3 కోట్లు, హిందీ: రూ. 70.3 కోట్లు, తమిళం: రూ. 7.7 కోట్లు, కన్నడ: రూ. 1 కోటి, మలయాళం: రూ. 4.95 కోట్లు)
  • 2వ రోజు (శుక్రవారం) – రూ. 93.8 కోట్లు (తెలుగు: రూ. 28.6 కోట్లు, హిందీ: రూ. 56.9 కోట్లు, తమిళం: రూ. 5.8 కోట్లు, కన్నడ: రూ. 65 లక్షలు, మలయాళం: రూ. 1.85 కోట్లు)
  • 3వ రోజు (శనివారం) – రూ. 119.25 కోట్లు (తెలుగు: రూ. 35 కోట్లు, హిందీ: రూ. 73.5 కోట్లు, తమిళం: రూ. 8.1 కోట్లు, కన్నడ: రూ. 80 లక్షలు, మలయాళం: రూ. 1.85 కోట్లు)
  • 4వ రోజు (ఆదివారం) – రూ. 141.05 కోట్లు (తెలుగు: రూ. 43.15 కోట్లు, హిందీ: రూ. 85 కోట్లు, తమిళం: రూ. 9.85 కోట్లు, కన్నడ: రూ. 1.1 కోట్లు, మలయాళం: రూ. 1.95 కోట్లు)
  • 5వ రోజు (సోమవారం) – రూ. 64.1 కోట్లు (తెలుగు: రూ. 14 కోట్లు, హిందీ: రూ. 46 కోట్లు, తమిళం: రూ. 3 కోట్లు, కన్నడ: రూ. 50 లక్షలు, మలయాళం: రూ. 60 లక్షలు)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?