Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే కొన్ని పనులకు కచ్చితంగా బ్యంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి బ్యాంకుకు వెళ్లినపుడు సెలవుల కారణంగా మూసి ఉండవచ్చు. అయితే వినియోగదారులు బ్యాంకు హాలీడే ల గురించి ముందే తెలుసుకుని ఉంటే మంచిది. .. బ్యాంక్ హాలిడే 2025లో, జనవరి నుంచి డిసెంబరు వరకు ఆ బ్యాంకు సెలవుల జాబితా కింద ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంక్ హాలిడే లిస్ట్ పై ఓ లుక్కేయండి
Bank Holiday 2025 : బ్యాంక్ హాలిడే 2025 పూర్తి జాబితా
- న్యూ ఇయర్ – 1 జనవరి
- గురుగోవింద్ సింగ్ జయంతి – 6 జనవరి
- స్వామి వివేకానంద జయంతి – జనవరి 12
- మకర సంక్రాంతి / పొంగల్ – జనవరి 14
- మొహమ్మద్ హజ్రత్ అలీ / లూయిస్-న్గై-ని పుట్టినరోజు – 14 జనవరి
- గణతంత్ర దినోత్సవం – జనవరి 26
- బసంత్ పంచమి – 2 ఫిబ్రవరి
- గురు రవిదాస్ జయంతి – 12 ఫిబ్రవరి
- మహాశివరాత్రి – 26 ఫిబ్రవరి
- హోలీ – 14 మార్చి
- బ్యాంకు ఖాతాల వార్షిక ముగింపు – ఏప్రిల్ 1
- బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5
- మహావీర్ జయంతి – ఏప్రిల్ 10
- తమిళ నూతన సంవత్సరం – 14 ఏప్రిల్
- గురు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి – 7 మే
- బుద్ధ పూర్ణిమ – 12 మే
- ఈద్-ఉల్-జుహా (బక్రీద్) – జూన్ 7
- గురు అర్జున్ దేవ్ దినం – జూన్ 10
- రథయాత్ర – జూన్ 27
- ముహర్రం – జూలై 6
- రక్షాబంధన్ – ఆగస్టు 9
- స్వాతంత్ర్య దినోత్సవం – ఆగస్టు 15
- జన్మాష్టమి (వైష్ణవ్) – 15 ఆగస్టు
- శ్రీమంత్ శంకర్‌దేవ్ తేదీ – 25 ఆగస్టు
- వినాయక చతుర్థి – ఆగస్టు 26
- తిరువోణం – 5 సెప్టెంబర్
- బ్యాంకు ఖాతాల అర్ధ-వార్షిక ముగింపు – అక్టోబర్ 1
- మహాత్మా గాంధీ జయంతి – అక్టోబర్ 2,
- దసరా – 2 అక్టోబర్
- దీపావళి – 20 అక్టోబర్
- గోవర్ధన్ పూజ – 22 అక్టోబర్
- ఛత్ పూజ – 28 అక్టోబర్,
- గురునానక్ జయంతి – నవంబర్ 5
- క్రిస్మస్ రోజు – డిసెంబర్ 25
2025 Bank Holidays అయితే, ఈ సెలవుల్లో, మీరు మీ బ్యాంక్ మూసి ఉన్నా కూడా మీ పని కోసం ఆన్‌లైన్ లో లావాదేవీలను కొసాగించవచ్చు.దీని కారణంగా బ్యాంకు సెలవుల్లో కూడా మీ లావాదేవీలు ప్రభావితం కావు. అలాగే పైన పేర్కొన్న సెలవులు రాష్ట్రాలను బట్టి మారవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..