South Central Railway | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది.
జనవరి 31 నుంచి మార్చి 28 వరకు, రైలు నెం. 07191 కాచిగూడ – మదురై సోమవారాల్లో రైలు సర్వీసులను జనవరి 27 నుంచి మార్చి 31 మధ్య పొడిగించిది.
రైలు నంబర్ 07192 మధురై – కాచిగూడ బుధవారం సర్వీసుతో జనవరి 29 నుంచి ఏప్రిల్ 2వ వరకు నుండి పొడిగించబడింది.
రైలు నెం.7436 నాగర్‌కోయిల్ – కాచిగూడ ఆదివారాలలో సర్వీసును జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య, రైలు నెం. 07481 తిరుపతి – మధ్య పొడిగించింది. ఆదివారాల్లో సికింద్రాబాద్ జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య రైలు అందుబాటులో ఉండనుంది.
నెం.07482 సికింద్రాబాద్ – తిరుపతి సోమవారాల్లో సర్వీస్‌లను జనవరి 27 మరియు మార్చి 31 మధ్య పొడిగించింది.
ట్రైన్ నెం. 07445 కాకినాడ టౌన్- లింగంపల్లికి సోమ, బుధ, శుక్రవారాల్లో సర్వీస్‌ను జనవరి 22 నుంచి మార్చి 31 మధ్య, ట్రైన్ నెం. 07446 లింగంపల్లి- కాకినాడ టౌన్ మంగళ, గురువారాల్లో సర్వీసును జనవరి 23 నుంచి ఏప్రిల్ 1 మధ్య పొడిగించారు.
ట్రైన్ నెం. 07165 హైదరాబాద్ – కటక్ ప్రతి మంగళవారం మంగళవారం జనవరి 7 మార్చి 25 మధ్య, ట్రైన్ నెం. 07166 కటక్ – హైదరాబాద్ బుధవారం సర్వీసుతో జనవరి 8 మరియు మార్చి 26 మధ్య పొడిగించారు.
రైలు నం. 07051 హైదరాబాద్ – రక్సాల్‌తో శనివారాల్లో సర్వీస్ ను జనవరి 4 మరియు మార్చి 29 మధ్య పొడిగించబడిందిరైలు నెం.07052 రక్సాల్ – మంగళవారాల్లో సికింద్రాబాద్ జనవరి 7 మరియు ఏప్రిల్ 1 మధ్య పొడిగించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..