Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?
Cinema

Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?

Nagarjuna in Jailer 2 Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super star Rajinikanth)వరుస ఫ్లాఫ్ ల నుండి బయట పడేసి తన రేంజ్ హిట్టు ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించిన మూవీ జైలర్ (Jailar). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson dileep kumar)డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఆ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని కూడా మూవీ టీమ్ ప్రకటించింది.ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజినీకాంత్ మరో సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ (kooli)మూవీని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి నాగార్జున(nagarjuna), కన్నడ నుంచి ఉపేంద్ర (upendra)యాక్ట్ చేస్తున్నారు. నాగార్జున నుండి సోలోగా మూవీ వచ్చి చాన్నాళ్లే అయిపోయింది. ఆఖరిగా తన నుండి నా స్వామి రంగ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంపార్టెంట్...
MIRAI Teaser | హాలీవుడ్ రేంజ్ లో మిరాయి టీజర్ …
Cinema

MIRAI Teaser | హాలీవుడ్ రేంజ్ లో మిరాయి టీజర్ …

MIRAI Teaser | చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఫ్యూచర్ పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తేజ సజ్జా Teja sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ మిరాయి(mirayi). ఈ మూవీపై నిన్నటి వరకు కూడా ఆడియన్స్ లో పెద్దగా అంచనాలు ఏమీ లేవు. హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుండి వస్తున్న మూవీ కాబట్టి ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. కానీ ఈ రేంజ్ లో అదరగొట్టేలా ఉంటుందని ఊహించి ఉండరు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి మూవీ టీం టీజర్ కట్ చేసింది. ఎప్పుడెప్పుడు MIRAI మూవీ వస్తుందా అని ఎదురుచూసేలా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది. ఐ ఫీస్ట్ ల తీర్చిదిద్దిన టీజర్ చూస్తే ఈసారి తేజ సజ్జా కు సాలిడ్ హిట్టు గ్యారెంటీ అని సినీ లవర్స్ అనుకుంటున్నారు. డైలాగ్స్, విజువల్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ కూడా ఇది మామూలు సినిమాల అనిపించలేదు. సరికొత్త ఇండస్ట్రీ రికార్డుల...
Kuberaa | అదరగొడుతున్న కుబేర టీజర్ చూశారా..?
Cinema

Kuberaa | అదరగొడుతున్న కుబేర టీజర్ చూశారా..?

Shekar kammula Kuberaa Movie | లవ్ స్టోరీస్ ని డిఫరెంట్ గా తెరకెక్కించే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల(Shekar kammula) ముందుంటారు. ఈయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా మ్యూజికల్ హిట్టుగా కూడా నిలిచింది. హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా,లవ్ స్టోరీ మూవీస్ తో టాలీవుడ్లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. లవ్ స్టోరీ (Love story)మూవీ తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కుబేర(kuberaa)మూవీని తెరకెక్కించాడు. ఎప్పుడు కూడా స్టార్ క్యాస్టింగ్ తో సినిమా తీయని శేఖర్ కమ్ముల ఈసారి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో(Dhanush)డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తోనే ఈ మూవీ భారీ హైప్ క్రియేట్ చేసుకుంది.ఇక ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునేలా ఉంది. సాంగ్ తో Kuberaa టీజర్… అన్ని సినిమాల టీజర్ ల కాకుండా శేఖర్ కమ్ముల డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. ఒక సాంగ్ తో ట్ర...
Adivi sesh | డిఫరెంట్ గా డెకాయిట్ గ్లింప్స్..
Cinema

Adivi sesh | డిఫరెంట్ గా డెకాయిట్ గ్లింప్స్..

Adivi sesh Decoit Movie | క్షణం, ఎవరు, గూడచారి, మేజర్ మూవీలతో ఎప్పటికప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లతో అదరగొడుతున్న అడివి శేష్ (Adavi sesh) ఈసారి డెకాయిట్(Decoit)మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. హిట్ 2 మూవీ తర్వాత రెండు సినిమాలకు సైన్ చేసి ముందుగా డెకాయిట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. క్షణం, గూడచారి (kshanam,gudachari)సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేసిన షానియల్ డియో(shanial deo) డైరెక్టర్గా తనతో పాటు అడవి శేషు కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే రాసి ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ ను పంచబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక ప్రేమకథ ట్యాగ్ లైన్ తో వస్తున్న డెకాయిట్ లో మృణాల్ ఠాకూర్ (Mrunal thakur) డిఫరెంట్ క్యారెక్టర్ లో కనబడబోతుంది. Adivi sesh : అంచనాలు పెంచిన డైలాగ్… గ్లింప్స్ స్టార్టింగ్ లోనే అడవి శేషు చెప్పిన డైలాగ్ మూవీపై భారీ అంచనాలన...
Thug Life | అదిరిపోయేలా కమల్ కొత్త మూవీ
Cinema

Thug Life | అదిరిపోయేలా కమల్ కొత్త మూవీ

విశ్వనటుడు కమల్ హాసన్, మణిరత్నం (Kamal Hassan, Mani Ratnam combo)కాంబోలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వస్తున్న మూవీ థగ్ లైఫ్ (Thug Life) . ఈ మూవీ పై ఆడియన్స్ లో మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన నాయకుడు (Nayakudu) మూవీ సూపర్ హిట్టు అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరిన్ని మూవీస్ వస్తాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరుగలేదు. ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు ఫుల్ బిజీ అయ్యారు. ఇక పొన్నియ న్ సెల్వ న్ మూవీ కి ముందు మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన మూవీస్ కొన్ని తన రేంజ్ లో సరిగ్గా ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయాయి. మధ్యలో దుల్కర్ సల్మాన్ (Dulkar Salman)తో తీసిన ఒకే బంగారం మూవీ తీసి ఒకే అనిపించుకున్న భారీ హిట్టు కొట్టక చాలా కాలం అయిపోయింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ 1, 2 మూవీస్ తో మణిరత్నం బౌన్స్ బ్యాక్ అయ్యాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసూళ్...
error: Content is protected !!