Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Surya 26 OTT Deal : సూర్య కొత్త సినిమాకు భారీ ఓటీటీ డీల్..!
Cinema

Surya 26 OTT Deal : సూర్య కొత్త సినిమాకు భారీ ఓటీటీ డీల్..!

Surya 26 OTT Deal : కంగువా మూవీతో భారీ ఫ్లాప్ చవిచూసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)వెంటనే రెట్రో (retro) మూవీ రిలీజ్ చేశాడు. ఈ మూవీపై సూర్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ డే నే మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా ఫుల్ రన్ లో కూడా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. కార్తీక్ సుబ్బరాజు (Kartik subbaraju)డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో మాత్రం ఓ మోస్తారుగా ఆడి టాలీవుడ్ సూర్య ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ప్రజెంట్ సూర్య 45వ సినిమాగా బాలాజీ(balaji) డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే 26వ సినిమాను వెంకీ అట్లూరి (venky atloori)డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తొందరలోనే సెట్స్ పైకి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటీటీ డీల్ దాదాపు 8...
బాలయ్య తాండవం మళ్లీ మొదలైంది: దుమ్మురేపుతున్న Akhanda 2 టీజర్!
Cinema

బాలయ్య తాండవం మళ్లీ మొదలైంది: దుమ్మురేపుతున్న Akhanda 2 టీజర్!

Akhanda 2 Teaser | బోయపాటి బాలయ్య కాంబోలో (Boyapati- Balayya combo) వచ్చిన అఖండ (Akhanda) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో మనకు తెలుసు. బాలయ్య డ్యూయల్ రోల్ లో చేసిన మాస్ యాక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ బాలయ్య బోయపాటికి హ్యాట్రిక్ హిట్టును అందించింది. అంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ మూవీలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రజెంట్ అఖండ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 (Akhanda 2)మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం.దీంతో పాటే మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేసింది.బాలయ్య మాస్ యాక్షన్ తో వచ్చిన ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, డివోషనల్ వైబ్ తో టీజర్ అదిరిపోయింది. స్టార్టింగ్ లో నే బాలయ్య హిమాలయాల్లో శ...
Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?
Cinema

Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?

కన్నడ భాష పై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు తెగ దుమారం రేపాయి.మణిరత్నం (maniratnam)డైరెక్షన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్ యాక్ట్ చేసిన థగ్ లైఫ్ (Thug Life) మూవీ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కాగా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుండే పుట్టిందని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కన్నడ ఫిలిం ఛాంబర్ కోరింది. దీనిపై కమల్ మాట్లాడుతూ నేను సారీ చెప్పను నేను అన్న దాంట్లో తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ మూవీపై నిషేధం విధించింది. విడుదల దగ్గరపడుతుండగా కమల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూవీ రిలీజ్ అయ్యేలా చూడాలని, థియేటర్ల వద్ద ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కమల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కమల్ ...
అక్టోబర్ 17న ‘తెలుసు కదా’ – Siddhu jonnalagadda
Cinema

అక్టోబర్ 17న ‘తెలుసు కదా’ – Siddhu jonnalagadda

గుండెజారి గల్లంతయిందే (Gunde Jaari Gallanthayyinde) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై హీరో నితిన్ (Nitin)కి స్టైలిస్ట్ గా పనిచేసిన నీరజ కోన (Neeraja Kona) డైరెక్టర్ గా తీసిన ఫస్ట్ మూవీ తెలుసు కదా (Telusu kada). డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ (DJ Tillu, Tillu Square) మూవీలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ (Siddhu jonnalagadda) హీరోగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి (Rashi Kanna, Srinidhi shetti) హీరోయిన్ లుగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇద్దరు భామలతో Siddhu jonnalagadda.. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17 (October 17) న రిలీజ్ చేయబోతున్నట్టు ఒక స్పెషల్ వీడియోను హీరో, హీరోయిన్ లతో చేసి ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. వీడియో చూస్తుంటే ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్టు అర్థమవుతుంది. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ప్రేమాయణం ...
భైర‌వం సినిమా ఎలా ఉంది… ? Bhairavam Movie Review
Cinema

భైర‌వం సినిమా ఎలా ఉంది… ? Bhairavam Movie Review

Bhairavam Movie Review | నాంది, ఉగ్రం మూవీలతో డిఫరెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ కనక మేడల డైరెక్షన్లో మంచు మనోజ్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా అతిథి శంకర్, దివ్య పిళ్ళై,ఆనంది హీరోయిన్ లుగా యాక్ట్ చేసిన మూవీ భైరవం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… స్టోరీ.. దేవిపురం అనే ఊరిలో గజపతి(మనోజ్), అతడి అనుచరుడు శీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్),వరద(నారా రోహిత్ ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరికి ఏ కష్టం వచ్చినా వీరు ముగ్గురు అండగా నిలబడతారు.ఆ ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆ దేవాలయానికి సంబంధించినవి ఉంటాయి. వాటిని దేవాలయ శాఖా మంత్రి (శరత్ లోహితశ్వ) ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. కొన్ని పరిస్థితుల్లో గజపతి వాళ్లవైపు ఉండాల్సి వస్తుంది. దీనిపై వరద వ్యతిరేకిస్తాడు. మంత్రి దేవాలయ భూములను దక్కించుకున్నాడా..? గజపతి...
error: Content is protected !!