Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..
Cinema

Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..

Surya New Movie with venky atluri | సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు వెంకీ అట్లూరి(venky atluri). ఆయన గత రెండు సినిమాలను తీసుకుంటే తెలుగు హీరోలతో కాకుండా వేరే భాష హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొట్టాడు. ఇప్పుడు అదే వరుసలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) తో మూవీ చేయబోతున్నాడు. కొన్ని రోజులుగా స్క్రిప్ట్ పై వర్క్ చేసిన మూవీ టీం లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంది. హీరో సూర్య గజిని సినిమాతో తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తను తీసిన ఏ సినిమా అయినా కూడా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్టు అందుకున్నాడు. ఎప్పటినుంచో తెలుగులో ఒక సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూర్య కూడా మంచి కథ వస్తే తెలుగులో మూవీ చేయడానికి సిద్ధమని ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నాడు. ఇటీవల టాలీవుడ్ నుండి వచ్చే ...
Nayanthara | చిరు మూవీలో నయన్…
Cinema

Nayanthara | చిరు మూవీలో నయన్…

Nayanthara in chiru movie | మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi Anil ravipudi combo) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ నుండి ఏ అప్డేట్ వచ్చినా కానీ వైరల్ అయిపోతుంది. ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ 300 కోట్లు కొల్లగొట్టి వెంకటేష్(venkatesh) కెరీర్ లోనే కాదు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ప్రజెంట్ అనిల్ మెగాస్టార్ చిరుతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి టేకింగ్ పై ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చిరు కామెడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్లో కామెడీ సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టే డైరెక్టర్ల లో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు. మ...
కంట తడి పెట్టిస్తున్న ‘అనగనగా..’ – Anaganaga Movie Review
Cinema

కంట తడి పెట్టిస్తున్న ‘అనగనగా..’ – Anaganaga Movie Review

Anaganaga Movie Review | తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు విభిన్నమైన క్యారెక్టర్ లు చేస్తూ వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటారు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వారు అనుకున్న కథను తెరపైకి తీసుకొస్తుంటారు.అలాంటి మూవీస్ చేసి తన కంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు సుమంత్(sumanth). మొదటి మూవీనే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)డైరెక్షన్ లో చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత కొన్ని మూవీస్ తీసి మంచి మెప్పించిన సుమంత్ కెరీర్ గాడి తప్పింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిన తనకు నచ్చిన మూవీనే తీసుకుంటూ వచ్చాడు. తను సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది.కొన్ని మూవీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. పూర్తిగా తన మార్కెట్ డౌన్ ఫాలో అయిందనుకుంటుండగా ఈటీవీ విన్ లో అనగనగా (anaganaga)అనే మూవీని రిలీజ్ చేశారు. క్రిషి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై(krishi entertainment bannar)రాకేష్ రెడ్డి,రు...
Aamir khan |  అమీర్- హిరానీ కాంబో రిపీట్..?
Cinema

Aamir khan | అమీర్- హిరానీ కాంబో రిపీట్..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir khan)సూపర్ హిట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Raj Kumar hiraani) కాంబోలో వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్టు అయ్యాయో మనకు తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ త్రీ ఇడియట్స్ (three idiots) బాలీవుడ్లో సరికొత్త రికార్డులను తిరగ రాసింది. ఈ మూవీలో అమీర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.మంచి ఎంటర్టైన ర్ తో పాటు మెసేజ్ ఉన్న మూవీ కావడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన పీకే (pk) మూవీ కూడా ఇండస్ట్రీ హిట్టుగా రికార్డులు కొల్లగొట్టింది. భారీ వసూళ్ళు సాధించి అమీర్ కెరీర్ లోనే సూపర్ హిట్ మూవీ గా నిలిచిపోయింది. ఈ మూవీలో అమీర్ యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే అమీర్ కంటతడి పెట్టించాడు. అంతలా ఆడియన్స్ ని మిస్మరైజ్ చేసిన ఈ మూవీ కలెక్షన్ల సునామిని సృష్టించింది. ఇక ఈ మూవీ తర...
Karthi : అమ్మో కార్తీ.. ఇన్ని సీక్వెల్సా…?
Cinema

Karthi : అమ్మో కార్తీ.. ఇన్ని సీక్వెల్సా…?

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) కి తమిళంలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంతే మార్కెట్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు. తన నుండి ఏ సినిమా రిలీజ్ అయిన కూడా తెలుగులో కూడా అంతే బిగ్ రేంజ్ లో రిలీజ్ అయి హిట్స్ కొడుతుంటాడు. తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. తన నుండి వచ్చిన లాస్ట్ 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ (Premkumar)డైరెక్షన్లో సత్యం సుందరం (Sathyam sundaram)రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ పిఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో సర్దార్ (Sardar)మూవీని చేస్తున్నాడు. సర్దార్ ఫస్ట్ పార్ట్ లో కార్తీ విశ్వరూపాన్ని చూపించాడు. తండ్రి,కొడుకుగా రెండు క్యారెక్టర్ లో కూడా అదరగొట్టేసాడు. స్పై,యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో సీక్వెల్ చేస్తున్నారు. చాలా రోజుల కిందటే సెట్స్ మీదకి వెళ్ళిన స...
error: Content is protected !!