OG Movie | పవన్ ఓజీకి స్మాల్ బ్రేక్.. కారణమిదేనా..?
OG Movie update | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power Star Pawan Kalyan)కొంత విరామం తరవాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాడు. తను వరుసగా సైన్ చేసిన మూవీలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.దాదాపు 5 సంవత్సరాలుగా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు (Harihara veeramallu) ఫస్ట్ పార్ట్ షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న పవర్ స్టార్ దానికి సంబంధించిన డబ్బింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు.
ఈ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఆ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. వరుసగా సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైన్ చేసిన మూవీల్లో ఓజీ(OG) కూడా ఉంది. సగానికి పైనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల బ్రేక్ పడింది. ప్రజెంట్ పవన్ ఈ మూవీని కంప్లీట్ చేయడానికి డేట్స్ ఇచ్చాడు.
ముంబాయిలో OG Movie షూటింగ్..
ముంబాయిలో ప్లాన్ చేసుకున్న ...




