Drishyam 3 | దృశ్యం -3 ఇలా వస్తే ఎలా..?
Drishyam 3 Movie Release Date | మలయాళంలో మోహన్ లాల్ (Mohan lal) హీరోగా జీతూ జోసెఫ్ (Jeethu joseph) డైరెక్షన్ లో తెరకెక్కిన దృశ్యం, దృశ్యం 2 (Drishyam , Drishyam 2) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ మూవీస్ ని హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో కూడా తీసి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగులో దృశ్యం సినిమాను శ్రీ ప్రియ డైరెక్షన్లో వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కించారు.
మాతృకలో ఎంతటి ఘన విజయాన్ని అంతకుందో తెలుగులో కూడా అంతే హిట్టు అయ్యి వెంకటేష్ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన దృశ్యం 2 మూవీ కూడా ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ లు ఉండడంతో ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Drishyam 3 అన్ని భాషల్లోనూ రిలీజ్..?
ఇక హిందీలో అజయ్ దేవగన్ (Ajay Devgan) హీరోగా నటించగా...




