Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Hit 3 | హిట్ -3 ట్రైలర్ చూస్తే అదిరిపోవాల్సిందే..
Cinema

Hit 3 | హిట్ -3 ట్రైలర్ చూస్తే అదిరిపోవాల్సిందే..

Hit 3 Trailer | నేచురల్ స్టార్ నాని (natural Star nani)లవర్ బాయ్ ఇమేజ్ నుంచే పూర్తిగా బయటికి వచ్చి ఫుల్ మాస్ అవతారంలో క్రిమినల్స్ భరతం పట్టే ఒక రూడ్ కాప్ ఎలా ఉంటాడో అటువంటి క్యారెక్టర్ లో నటించిన మూవీ హిట్ 3(Hit 3). ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. నాని సొంత బ్యానర్ వాల్పోస్టర్ సినిమాస్ , యూనానిమస్ ప్రొడక్షన్స్ పై (walpostar cinimas, unanimous productions) ప్రశాంతి తిపిర్నేని (prashanth tipirneni)నిర్మించారు. ఈ మూవీ మే 1న (May 1st)గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. హిట్ ది ఫస్ట్ కేస్,హిట్ ది సెకండ్ కేసు మూవీలతో ఆకట్టుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh kolanu)ఈ మూవీ కి కూడా తనే దర్శకత్వం వహించాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గా వచ్చిన ఆ రెండు మూవీలలో మామూలుగానే హత్యలు వాటి ఇన్వెస్టిగేషన్ ను చూపెట్టగా ఈ మూవీలో నానితో హై వోల్టేజ్ వయోలెన్స్ ను చూపించబోతున్నాడు. ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ ...
Victory Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ కాంబో..?
Cinema

Victory Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ కాంబో..?

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh )సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందోననే చర్చ కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది.తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)పేరు తెరపైకి వచ్చింది. ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చూడాలని అనుకుంటారు. అందులో వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో కూడా ఒకటి. ఈ క్రేజీ కాంబో ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని ఆడియన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ యాక్ట్ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి (Nuvvu Naku Nacchav, Mallishvari) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి మాటల రచయితగా పనిచేసారు. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తున్నట్టు ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆ...
NTR |ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ అదిరింది…
Cinema

NTR |ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ అదిరింది…

యంగ్ టైగర్ ఎన్టీఆర్(young tiger NTR), ప్రశాంత్ నీల్ (prashanth neel)కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మూవీ టీం టైటిల్ పై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే ఓ అప్డేట్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా మూవీ షూటింగ్ ను చాలా రోజుల క్రిత మే మొదలెట్టారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించిన నీల్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా కంప్లీట్ చేశారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తిరకెక్కబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. NTR ఇన్ని రోజులు హృతిక్ రోషన్ (NTR Hrithik roshan combo) కాంబోలో వస్తున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసుకుంది. ఇటీవల మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ని, ఒక పాటని కంప్లీట్ చేశారు. కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ తప్ప అంతా కంప్లీట్ అయినట్టే. ఇక ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం ప్రశాంత్ ...
సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ మెప్పించిందా?  – Jack movie review
Cinema

సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్ మూవీ మెప్పించిందా? – Jack movie review

Jack movie review | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda), ప్రేమ కథలను బాగా తీస్తాడనే పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)కాంబోలో తెరకెక్కిన మూవీ జాక్ (Jack Movie). బీవీఎస్ఎన్ ప్రసాద్(bvsn prasad) నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….. స్టోరీ ఇదీ … Jack movie review : దేశంలో టెర్రరిస్టులు ఎటాక్ కి ప్లాన్ చేస్తారు. రా కి ఈ విషయం తెలుస్తుంది.జాక్ అనే వ్యక్తి రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు. ఇంటర్వ్యూ పూర్తయి ఇంకా జాబ్ కన్ఫర్మ్ కాకముందే రా కంటే ముందే ఆ టెర్రరిస్టులను పట్టుకోవాలనుకుంటాడు. జాక్ రా ఏజెంట్ గా ఎందుకు మారాలనుకునాడు..? టెర్రరిస్టులను పట్టుకున్నాడా..?రా కి ఇది తెలిసి ఏం జరిగింది అనేది మిగతా కథ… మూవీ ఎలా ఉందంటే (Jack movie rev...
Rajnikanth | సూపర్ స్టార్ తో యంగ్ టైగర్ డీ..?
Cinema

Rajnikanth | సూపర్ స్టార్ తో యంగ్ టైగర్ డీ..?

Rajnikanth Coolie Movie | చాలా సంవత్సరాల తర్వాత ఇండియన్ స్క్రీన్ పై బడా స్టార్స్ మధ్య పోటీని ఆడియన్స్ చూడబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (super star Rajnikanth) యాక్ట్ చేసిన కూలీ (Coolie) మూవీ పై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ మూవీలోని రజిని స్టైల్ తో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆ మధ్య ఒక సాంగ్ రిలీజ్ చేయగా రజిని స్టెప్స్ సినిమాపై మరింత క్రేజ్ తెచ్చింది. అనిరుద్ (Anirudh)మ్యూజిక్ కి రజిని స్టెప్స్ అందులో తన స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. రోజురోజుకు ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని వరల్డ్ వైడ్ గా ఉన్న రజిని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ చేస్తూనే వారిని ఖుషీ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ ...
error: Content is protected !!