Victory Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ కాంబో..?
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh )సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందోననే చర్చ కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది.తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)పేరు తెరపైకి వచ్చింది. ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చూడాలని అనుకుంటారు. అందులో వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో కూడా ఒకటి.
ఈ క్రేజీ కాంబో ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని ఆడియన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ యాక్ట్ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి (Nuvvu Naku Nacchav, Mallishvari) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి మాటల రచయితగా పనిచేసారు. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తున్నట్టు ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఆ...




