Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Peddi | పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ వచ్చేసింది..
Cinema

Peddi | పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ వచ్చేసింది..

Peddi teaser Release | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram charan), జాన్వీ కపూర్ (Janvi Kapoor) జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Bucchi babu Sana)డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ పెద్ది (Peddi). గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ నుండి టైటిల్ అప్డేట్ వచ్చిన దగ్గర నుండి ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. మూవీ టీం ఏ చిన్న అప్డేట్ ఇచ్చిన ఫ్యాన్స్ కి హోప్స్ పెరిగిపోతున్నాయి. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ షాట్ టీజర్ ని వదిలారు. దీనికి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. క్రికెట్ నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో చరణ్ లుక్స్ వైజ్ గా డిఫరెంట్ వేరియేషన్ ని చూడబోతున్నాం. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ డైలాగులు చెప్పిన తీరు చూస్తే పూర్తిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడనిపించింది. ముక్కు పోగు తో, రగ్ డ్ లుక్ , నోట్లో బీడీ పెట...
Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
Cinema

Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?

Allu Arjun | టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. బడా హీరోల సూపర్ హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీల కంటే వారి పాత సినిమాలే ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. అప్పటి పాటలు థియేటర్లో వస్తుంటే ఆడియన్స్ కూడా పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో డిజాస్టర్ అయిన మూవీస్ కూడా రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఆ మూవీలను అప్పుడు థియేటర్లో చూడని వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈసారి థియేటర్ లో మూవీని చూసే ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని వెంటనే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే ఈ మూవీస్ ని చూడడాని కే ఆడియన్స్ ఫస్ట్ ప్రియార్టీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Pawan Kalyan and mahesh babu movies) మూవీస్ రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వారి మూవీల ...
Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…
State, Cinema

Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…

నాచురల్ స్టార్ నాని (natural Star Nani)ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వందకోట్ల హీరో అయ్యాడు. చిన్న చిన్న సినిమాలు తీస్తూ తన టాలెంట్ తో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు. కెరియర్ లో కొన్ని ఫ్లాప్ లు ఉన్న మంచి కథలను సెలక్ట్ చేసుకుని సూపర్ హిట్లు కొట్టాడు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరో నుండి 100 కోట్ల హీరోగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ లో ఎదగడం కొద్ది మందికే సాధ్యమైంది. అందులో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత రవితేజ(mass maharaj Ravi Teja)చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మాస్ మహారాజా అయ్యారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఆడతాయో మనకు తెలిసిందే. ఇక తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని హీరోగా మారి న...
Chiranjeevi | ఈసారి రఫ్ఫాడించే వీడియో…
Cinema

Chiranjeevi | ఈసారి రఫ్ఫాడించే వీడియో…

Megastar Chiranjeevi New Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Megastar Chiranjeevi, Anil ravipudi combo) కాంబినేషన్లో ఓ మూవీ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విక్టరీ వెంకటేష్ క్లాప్, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా దిల్ రాజు, రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఇక ఈ మూవీకి చిరునవ్వుల పండుగ (Chirunvvula panduga) అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ నుండి తెగ రెస్పాన్స్ వస్తుంది.లేటెస్ట్ గా మూవీకి సంబంధించిన టీం ని చిరు పరిచయం చేసే వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ వీడియోకి అనూహ్య స్పందన వస్తోంది. చిరు (Megastar Chiranjeevi) ఓల్డ్ మూవీస్ చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్, మాస్టర్, ఇంద్ర,శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలోని చిరు పోస్టర్లను ప...
L2 Empuran | ఎల్ -2 : ఎంపురాన్ మూవీ రివ్యూ…
Cinema

L2 Empuran | ఎల్ -2 : ఎంపురాన్ మూవీ రివ్యూ…

L2 Empuran Movie Review | మోహన్ లాల్ (Mohan lal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమార న్ (Pruthvi Raj Sukumaran) డైరెక్షన్లో వచ్చిన లూసిఫర్ (lusifhar) ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మలయాళం తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమార న్ డైరెక్షన్ లోనే లూసిఫర్ సీక్వెల్ మూవీ ఎల్ -2 ఎంపురాన్ (L2: Empuran) గా రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. ఇదీ స్టోరీ … L2 Empuran Story : కేరళ సీఎం పీకే రామదాస్ చనిపోయిన తర్వాత పార్టీలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. అతడి అల్లుడు బిమల్ కొందరు దుర్మార్గపు శక్తులతో చేతులు కలుపుతాడు.అతడి ఆగడాలు సాగకుండా రామ్ దాస్ పెంపుడు కొడుకుగా పెరిగిన స్టీఫెన్… రాందాస్ కొడుకైన జెతిన్ ను రాజకీయాల్లో దింపుతాడు. అతడి చేతుల్లోకి పార్టీ సురక్షితంగా ఉంటుందని నమ్మి స్టీఫెన్ అజ్ఞాతం లోకి వెళ్తాడు. ఇది మొదటి పార్ట్ గా త...
error: Content is protected !!