Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Prabhas New Movie | ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ..?
Cinema

Prabhas New Movie | ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ..?

Prabhas New Movie : టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal star Prabhas), క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma)కాంబోలో మూవీ ఓకే అయినట్టు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ స్టోరీస్ తో మూవీస్ తీసినా హనుమాన్ తో (Hanuman)ప్రశాంత్ వర్మ రేంజ్ మారిపోయింది. ఆ మూవీ దాదాపు 400 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టు గా నిలిచింది. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ కి పెద్ద సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆల్రెడీ హనుమాన్ కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇందులో హనుమాన్ గా రిషబ్ శెట్టి ని(Rishab shetti) కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిగాక నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ భాద్యతలు కూడా మోయనున్నాడు. మూవీకి కొబ్బరికాయ కొట్టినా రెగ్యులర్ షూటింగు మాత్రం జరగట్లేదు.సినిమా ఆగిపో...
Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..
Cinema

Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..

Chaava Box office Records : విక్కీ కౌశల్ (Vicky kaushal) ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో స్త్రీ -2 ఫేమ్ దినేష్ విజాన్ ప్రొడ్యూసర్ గా వచ్చిన మూవీ ఛావా. రష్మిక మందన్నా (rashmika mandanna) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న వర ల్డ్ వైడ్ గా 5500 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. రోజు రోజుకు ఈ మూవీ చేస్తున్న ప్రభంజనాన్ని చూసి మరికొన్ని థియేటర్లను పెంచుతున్నారు.విడుదలైన కొన్ని కొత్త సినిమాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం కూడా ఛావా(chava) మూవీకి కలిసొచ్చింది. ఆ సినిమాలను తీసేసి మరి ఈ మూవీని ప్రదర్శిస్తున్నారంటే బాక్సాఫీసు వద్ద ఛావా చేస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. Chaava Box office Collections : తొలి రోజు నుంచి కన్సిస్టెన్సి గా వసూళ్లు విడుదలైన తొలి రోజు నుంచే కన్సీస్టెన్సి గా వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆ...
Prashanth Neel | ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ….
Cinema

Prashanth Neel | ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ షురూ….

Prashanth Neel Next Movie | దేవర (Devara) మూవీ హిట్టు తర్వాత యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films Banner) బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) వార్ -2 (War-2)లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా ఒక పాట మినహా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హృతిక్ ఎన్టీఆర్ కాంబో(Hrithik Roshan - NTR combo) చూడడం కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మూవీని ఆగస్టులో రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వార్ మూవీ ఎంత పెద్ద హిట్టయిందొ మనకు తెలుసు. ఇది అంతకుమించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొదట సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా ఇప్పుడు ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ అంచనాలతో… ఇక ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో ఎన్టీఆర్ (NTR) ఒక మూవీ రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రి...
Return of The Dragan | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ  ఎలా ఉందంటే..?
Cinema

Return of The Dragan | రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఎలా ఉందంటే..?

Return of The Dragan Movie Review | లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగానాథన్ (Pradeep Ranganaadhan), అనుపమ పరమేశ్వరన్ (Anupama parameshvaran), కాయాదు లోహర్ (Kayadh lohar) హీరో హీరోయిన్లుగా ఓరి దేవుడా మూవీతో సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తూ (Ashwath marimutthu) డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ (Return of The Dragan).ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది ఇందులో నటీనటులు ఎలా పర్ఫామెన్స్ చేశారు,ఆడియన్స్ ని మెప్పించిందా లేదా అనేది తెలుసుకుందాం. మూవీ కథ విషయానికి వస్తె ఇంటర్ లో బాగా చదివి మంచి పర్సెంట్ తో పాసైన ఓ కుర్రాడు ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. మంచిగా చదివే వాళ్ళను ఈ అమ్మాయిలు పట్టించుకోరు,అల్లరిగా ఉండే అబ్బాయిలనే వీళ్ళు ఇష్టపడతారనుకుంటాడు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాక డిఫరెంట్ గా మారిపోతాడు....
Ajith | మళ్లీ తెరపై అజిత్ – సిమ్రాన్ ..?
Cinema

Ajith | మళ్లీ తెరపై అజిత్ – సిమ్రాన్ ..?

తమిళ్ స్టార్ హీరో అజిత్ కి (Ajith kumar ) కొంత కాలంగా కలిసి రావడం లేదు.ఆయన తీసిన విదామియార్చి (తెలుగులో పట్టుదల) ఇటీవల రీలీజ్ కాగా డిజాస్టర్ గా నిలిచింది.అంతకుముందు మూవీస్ కూడా అంతగా ఆడలేదు. అజిత్ అభిమానులకు నిరాశగానే ఉంది. ఒక్క హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన స్టైల్ లో ఒక్క స్టోరీ పడితే ఎంతటి హిట్టు కొడుతాడో మనకు తెలుసు. శివ (shiva) డైరెక్షన్ లో వీరం, వేధాలం, విశ్వాసం తన కెరియర్ లో మంచి వసూళ్లను సాధించాయి.పట్టుదల మూవీ ఏ మాత్రం ఆయన స్టైల్ కి తగ్గట్టుగా డైరెక్టర్ ప్రజెంట్ చేయలేకపోయాడు. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అజిత్ రేంజ్ మూవీ కాదని తేల్చి పడేశారు. రెండు క్రేజీ మూవీస్ కి పోటీగా..? Ajith kumar New Movie అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ (Adhik ravichandran) డైరెక్షన్ లో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad Ugly movie) మూవీ రిలీజ్ క...
error: Content is protected !!