Kalyan ram | కళ్యాణ్ రామ్ మూవీకి అదిరిపోయే టైటిల్…?
నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan ram) బింబిసారా మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. అంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ లే అయ్యాయి. ఆ తర్వాత వశిష్ట మల్లిడి( Vasishta mallidi) డైరెక్షన్లో బింబిసారా మూవీ తీసి భారీ హిట్టు కొట్టాడు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ ప్లస్ గా మారింది. ఆ తర్వాత డెవిల్ మూవీ తీస్తే ఫర్వాలేదనిపించింది.
ఈ మూవీ తర్వాతే బింబిసార-2
బింబిసార -2 అనౌన్స్ చేసినా మళ్లీ ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వలేదు. వశిష్ఠ ఈ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవితో మూవీ ఆపర్చునిటీ రావడంతో అటు షిఫ్ట్ అయిపోయాడు. కళ్యాణ్ రామ్ బింబిసారా -2 ను వేరే ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడని తెలుస్తోంది.
Kalyan ram మూవీ టైటిల్ ఫిక్స్..
ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాను ప్రదీప్ చిలుకూరి (Pradeep chilukuri) డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ మూవీ చాలా రోజుల కిందటే ప్రా...




