Sarkar Live

Author: Dorem Raghupathi - Entertainment Desk

దోరెం ర‌ఘుప‌తికి జ‌ర్న‌లిజంలో ప‌దేళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం క‌ళాశాల‌లో డిప్లొమా పూర్తిచేశారు. ర‌ఘుప‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఇస్తుంటారు., సినిమాల‌కు చ‌క్క‌గా రివ్యూలు రాయ‌డంలో నిష్ణాతులు..
Chiru- Anil ravipudi | కాంబినేషన్ ఓకే… మరి బడ్జెట్ పర్లేదా…!
Cinema

Chiru- Anil ravipudi | కాంబినేషన్ ఓకే… మరి బడ్జెట్ పర్లేదా…!

ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అంటే చిరు - అనిల్ రావిపూడి దే (Chiru- Anil ravipudi). ఇప్పటికే స్టోరీ కూడా రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ పకడ్బందీగా చేసుకుని సెట్స్ పైకి వెళ్తారు. ఏప్రిల్ లో కొబ్బరికాయ కొట్టనున్నట్లు ఫిలిం నగర్ టాక్. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోయే ఈ మూవీ విన్టేజ్ చిరును గుర్తుకుతెచ్చేలా ఉంటుందంటున్నారు. ఇప్పటికే చిరు లీక్స్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి వెంకటేష్ (Anil Ravipudi - Venkatesh) కాంబో లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చి 300 కోట్లు కొల్లగొట్టింది.వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా మూవీ నిలిచింది. అనిల్ రావిపూడి కెరీర్ లో కూడా మరిచిపోలేని మూవీగా ఉండిపోతుంది. క్రిన్జీ కామెడీ అని కొందరు అన్న కూడా ఆడియన్స్ మూవీని బిగ్గెస్ట్ హిట్టు చేశారు.మూ...
Puri Jagannadh | పూరి – రణబీర్ కాంబో..?
Cinema

Puri Jagannadh | పూరి – రణబీర్ కాంబో..?

Puri Jagannadh movies : టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) నుండి మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ క్రేజ్ ఉంటుంది. హీరోయిజం చూపెట్టడంలో పూరీని మించిన డైరెక్టర్ లేడనడంలో అతిశయోక్తి కాదు.ఈ మాటను తన తోటి డైరెక్టర్లు కూడా ఇష్టపడుతారు. వరుస హిట్లతో బాక్సాఫీస్ నీ షేక్ చేసిన పూరి కొంతకాలం నుండి ఆడియన్స్ పల్స్ ని మిస్ అయ్యాడు. దశాబ్ద కాలంలో తన నుండి చాలా మూవీస్ వచ్చాయి. Puri Jagannadh : మళ్లీ పరాజయాల బాటే… జూనియర్ ఎన్టీఆర్(NTR) తో టెంపర్ హిట్టు కొట్టాక చాలా కాలం ఫ్లాఫ్ లే తీశాడు. డైరెక్టర్ గా ఫెయిల్ అవుతూ ప్రొడ్యూసర్ గా కూడా లాస్ అయ్యాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram) తో ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ అందుకున్నట్టే అనిపించింది. ఆ మూవీ మునుపటి పూరీ మూవీస్ ని గుర్తుకుతెచ్చింది. పూరీ హీరో అంటే ఇలా కదా ఉండాల్సింది అనుకున్నారు.ఇందులో పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ మణిశర్మ...
Ravi Teja | కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజ్…
Cinema

Ravi Teja | కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజ్…

ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అది రవితేజ (mass maharaja Ravi Teja) కి సాధ్యమైంది. తను ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సైడ్ క్యారెక్టర్ లు చేశారు. అలా రవితేజ కెరీర్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని హీరో అయ్యారు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తో మంచి హిట్టు కొట్టారు. వెంటనే ఆయన డైరెక్షన్ లోనే ఇడియట్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ వరుసగా ప్లాఫ్ కూడా అయ్యాయి. కానీ హిట్టు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూనే ఉన్నాడు. ఈ మధ్య రవితేజ గత కొన్ని సినిమాలు కూడా వరుసగా ప్లాఫ్ అవుతున్నాయి. త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao Nakkina) డై...
Ram Charan | ఏంటయ్యా ఇది..! ఓ రేంజ్ లో ఆరెంజ్ వసూళ్లు..
Cinema

Ram Charan | ఏంటయ్యా ఇది..! ఓ రేంజ్ లో ఆరెంజ్ వసూళ్లు..

Tollywood Classics | అదే బాబాయ్ జనరేషన్ గ్యాప్ అంటే అని ఆహా మూవీలో జగపతిబాబుతో తన అన్న కొడుకు అన్న ఒక డైలాగ్ కి ఆరెంజ్ మూవీ కరెక్ట్ గా సరిపోతుందేమో. అలా ఉంది ఆ మూవీ వసూళ్ల పరిస్థితి. 15 సంవత్సరాలు అవుతున్న వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుంది. రామ్ చరణ్ (Ram Charan) మగధీర ఇండస్ట్రీ హిట్ తర్వాత చాలా కథలు విని అప్పటికి మంచి ఫామ్ లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu bhaskar) డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలామంది మగధీర (Magadheera) లాంటి సినిమా తర్వాత ఇలా లవ్ ఎంటర్టైనర్ చేయడం సరి కాదేమో అని కూడా సలహాలు ఇచ్చారట. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej) మాత్రం ఆరెంజ్ (Orange ) కథ విని ఓకే చేశాడు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో అప్పటికి సినిమాలు చేయక చాలా కాలమే అయిపోయింది. కథను నమ్మి అంజనా ప్రొడక్షన్స్ లో ఈ మూవీని స్టార్ట్ చేశారు నాగబాబు (Naga babu). హారిస్ ...
Vishwambhara | మెగాస్టార్ స్టెప్పులు… నయా లుక్ అదుర్స్…
Cinema

Vishwambhara | మెగాస్టార్ స్టెప్పులు… నయా లుక్ అదుర్స్…

Vishwambhara Movie | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), త్రిష (Trisha) హీరో హీరోయిన్ గా బింబిసార ఫేమ్ వశిష్ట (Vashishta) డైరెక్షన్లో విశ్వంభర (Vishwambhara) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కుతున్న విశ్వంభర పై భారీ అంచనాలే ఉన్నాయి.అంజి తరవాత భారీ గ్రాఫిక్స్ ఉన్న మూవీ చిరు చేయలేదు. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇటువంటి మూవీ లో తన మునుపటి చరిష్మా చూపించబోతున్నట్టు మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రజెంట్ భారీ తనంతో వచ్చిన మూవీస్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే చాలు మూవీకి కాసుల వర్షం కురిపిస్తారు. అలాగే కొంచెం తేడా కొట్టినా సినిమా భారీ నష్టాలే చవిచూస్తోంది. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీమ్.. ఆ మధ్య రిలీజ్ చేసిన మెగాస్...
error: Content is protected !!