Prashanth Varma | ప్రశాంత్ వర్మ తర్వాత మూవీపై సస్పెన్స్..!
                    Prasanth Varma Next Movie | హనుమాన్ (Hanuman) మూవీతో అన్ని ఇండస్ట్రీల్లో ప్రశాంత్ వర్మ (Prasanth Varma )పేరు మార్మోగి పోయింది. అప్పటి వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ తీస్తాడనే పేరున్న కూడా హనుమాన్ మూవీతో మాత్రం ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ని చేసింది.
అతి తక్కువ బడ్జెట్‌లో సినిమా తీసి 400 కోట్లు కొల్లగొట్టి టాప్ డైరెక్టర్ల లో తానూ ఒకడినని నిరూపించుకున్నాడు. ఆ మూవీ వచ్చి ఏడాది దాటిపోయినా మరో మూవీ చేయడానికి టైమ్ తీసుకుంటున్నాడు. తన డైరెక్షన్ లో మూవీ చేయాలని స్టార్ హీరోలు కూడా రెడీగా ఉన్నా ప్రశాంత్ వర్మ మాత్రం ఏ మూవీ చేయాలా అని గందరగోళంలో ఉన్న ట్లు తెలుస్తోంది.
Prasanth Varma హనుమాన్ కు సీక్వెల్
హనుమాన్ మూవీకి సీక్వెల్ జై హనుమాన్ తీస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఈ మూవీలో హనుమాన్ గా రిషభ్ శెట్టి ని కూడా కన్ఫామ్ చేస్తూ పోస్టర్ కూడా వదిలారు. మరొకవైపు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ...                
                
             
								
