Sarkar Live

Maulika

Guillain Barre Syndrome

GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం

GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుగుతూ మ‌న‌దేశంలోనూ ఇది విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక మ‌హ‌మ్మారుల బారిన ప‌డి ముప్పు తిప్ప‌లు ప‌డిన భార‌తీయుల‌ను కొత్త‌గా ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ వ్యాధి క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెరుగుతున్న GBS కేసులు GBS Syndrome Causes : ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ కేసులు మ‌న భార‌త‌దేశంలో పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ…

Read More
Mumbai attack

Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం

ముంబై (Mumbai attack) దాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రానా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానాను భారత్‌కు అప్పగించాలని అక్క‌డి సుప్రీంకోర్టు 2025 జనవరి 1న ఆదేశాలు జారీ చేయ‌గా అదే న్యాయ‌స్థానం (United States’ Supreme Court )లో అత‌డు పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న‌ను భారత్‌కు అప్పగించొద్దని విజ్ఞ‌ప్తి చేశాడు. అత‌డి ఈ అభ్య‌ర్థ‌న‌ను అమెరికా సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో రానాను త్వరలో భారత్…

Read More
Stop Violence Against Women

Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు

Stop Violence Against Women : హైదరాబాద్‌(Hyderabad) లో వరుస హత్యలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలు నగరవాసులలో భయాందోళ‌న‌న క‌లిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, మృత‌దేహాన్ని కుక్కర్లో ఉడికించిన సంఘటన మరవకముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో మరో మ‌హిళ‌పై జరిగిన దారుణం క‌ల‌కలం రేపుతోంది. దిశపై జ‌రిగిన దారుణంలా.. మునీరాబాద్ ఘటన 2019లో క‌ల‌క‌లం రేపిన‌ దిశ కేసును గుర్తు చేస్తోంది. ఆ ఘటనలో…

Read More
Maharashtra

Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం

మహారాష్ట్ర (Maharashtra)లోని బండారా (Bhandara) జిల్లాలో ఉన్న‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇవాళ జ‌రిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్ తీవ్రంగా దెబ్బతింది. పేలుడు (Explosion) తీవ్రతకు పకప్పు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 12 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగతా 10 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స‌హాయ‌క…

Read More
error: Content is protected !!