Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా
State

Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా

Hydra : హైడ్రా మరోమారు తన పవర్ చూపించింది. ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా స్థలాల్లో హెచ్చరిక బోర్డులను కూడా హైడ్రా పాతింది. Hydra Action : వసంత ప్రాజెక్టు స్థలం స్వాధీనం హైదరాబాద్ హఫీజ్ పేటలో గల 17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతొ అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను బల్డోజర్ తో తొలగించి బోర్డు పెట్టారు. ఈ 17 ఎకరాల భూమి విలువ సుమారు 2 వేల కోట్లకుపైగా ఉటుందని తెలుస్తోంది. అయితే 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని, ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. హైడ్రా ...
Mangalagiri AIIMS | వైద్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
State

Mangalagiri AIIMS | వైద్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Mangalagiri AIIMS : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంగ‌ళగిరి(Mangalagiri)లోని ఎయిమ్స్‌ (All India Institute of Medical Sciences (AIIMS) ఆస్ప‌త్రి అభివృద్ధికి కేంద్రం (Central Government) ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంది. ప్రత్యేకంగా ఈ హాస్పిటల్‌ వృద్ధికి, అవసరమైన శాశ్వత సిబ్బందిని నియమించేందుకు (appointment of permanent staff members) కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekha) చర్యలు చేప‌ట్టారు. గతంలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ సమర్థంగా పని చేయడానికి అవసరమైన శాశ్వత ఉద్యోగాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని పరిష్కారం కోసం కేంద్ర స్థాయిలో చొరవ తీసుకుంటోంది. శాశ్వ‌త‌ సిబ్బంది లేక ఇబ్బందులు Mangalagiri AIIMS ఆస్ప‌త్రి అనేది అత్యాధునిక వైద్య సేవల ప్రాధాన్యతను కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ (central government healthcar...
CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..
State, Hyderabad

CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..

CM Revanth Japan tour : జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఇండియా హౌస్‌లో తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి (Telangana Chief Minister A. Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) పేరుతో రేవంత్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందం ప్రస్తుతం జపాన్ పర్యటనలో (Japan tour) ఉంది. ఈ సందర్భంగా జపాన్‌లో రేవంత్‌కు భారత రాయబారి శిభూ జార్జ్ స్వాగ‌తం ప‌లికారు. ఇండియా హౌస్‌లో ప్రత్యేక భోజ‌నాలు ఏర్పాటు చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ డిప్లొమాటిక్ నివాసంలో జరిగిన ఈ వేడుక భారతదేశం, జపాన్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబింగా నిలిచింది. CM Revanth Japan tour : పరస్పర సంబంధాలు బలపడే చర్చలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాజకీయ రంగంలోని ప్రముఖులు (Indian political leaders) హాజరయ్యారు. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి,...
Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేష‌న్‌..
Trending

Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేష‌న్‌..

Rare surgery : హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital (OGH) వైద్యులు ఈ రోజు అరుదైన ఆప‌రేష‌న్ (Rare surgery) చేసి చారిత్ర‌క విజయాన్ని సాధించారు. 37 ఏళ్ల రోగికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ (successful liver transplant surgery) చేశారు. ఆ రోగి ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధైన మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome)తో బాధ‌ప‌డుతున్నాడు. అంతేకాదు.. అతడు హెపటో పల్మనరీ సిండ్రోమ్ (HPS) అనే తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో క‌లిగి ఉండటం వైద్యుల‌కు స‌వాల్‌గా మారింది. అలాంటి కేసులో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (liver transplant surgery)ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. జ‌న్యుప‌ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డ‌తుండ‌గా… మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome) అనేది జన్యు (genetic) మార్పులతో ఏర్పడే వ్యాధి. ఇది శరీరంలోని కండరాలు, రక్...
UGC NET 2025 జూన్ నోటిఫికేషన్ విడుదల,   ఎలా దరఖాస్తు చేయాలి..
career

UGC NET 2025 జూన్ నోటిఫికేషన్ విడుదల, ఎలా దరఖాస్తు చేయాలి..

UGC NET 2025 June notification : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)-NET జూన్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. UGC NET 2025 జూన్ పరీక్షకు హాజరు కావడానికి ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in ని సందర్శించి తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను ఏప్రిల్ 16 నుంచి మే 7 మధ్య సమర్పించవచ్చు. అయితే, దరఖాస్తు రుసుమును సమర్పించడానికి చివరి తేదీ మే 8, 2025. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలలో దిద్దుబాటు చేసుకునే అవకాశం మే 9 నుంచి 10 వరకు ఉంటుంది. UGC NET 2025 జూన్ పరీక్ష జూన్ 21 మరియు 30 మధ్య వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులు పరీక్షకు ఒక వారం ముందు విడుదల చేస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాల...
error: Content is protected !!