Teacher Beats students | చిన్నారులను చెప్పుతో చితిక బాదిన టీచర్
Teacher Beats Students : ముగ్గురు చిన్నారులపై ఓ టీచర్ (School teacher) తన దాష్టీకాన్ని ప్రదర్శించింది. హోం వర్క్ చేయలేదని (not doing homework) చెప్పుతో చితకబాదింది. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా (Satya Sai district) ధర్మవరంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చోటుచేసుకుంది. దీనిపై ఆ చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
Teacher beats students : స్కూల్ వద్ద ఉద్రిక్తత
ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లిన రెండో తరగతి విద్యార్థులను టీచర్ అనిత (Teacher Anitha) హోం వర్క్ చేశారా? అని అడిగింది. వీరిలో ముగ్గురు విద్యార్థులు చేయలేదని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. తన కాలి చెప్పుతో ఆ చిన్నారులను విచక్షణారహితంగా కొన్ని నిమిషాలపాటు కొట్టింది. దీంతో ఆ...




