Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..?
Cinema

Surya | వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య..?

Kollywood News | అంచనాలను తలకిందులు చేస్తూ కంగువ (kanguva) భారీ డిజాస్టర్ అయ్యింది. తరవాత సూర్య (surya)రెట్రో మూవీ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే (puja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 1 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ సెట్స్ పై వుండగానే మరో మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ (varun tej) తో తొలిప్రేమ టైటిల్ తో మూవీ చేశారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం రాలేదు. ఈ టైటిల్ పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ఆయిన మూవీ టైటిల్ ను వాడుకోవడం అప్పట్లో పవర్ స్టార్ అభిమానులకు కొంతమందికి నచ్చలేదు. ఆ తరవాత అఖిల్ తో మిస్టర్ మజ్ను తీయగా అది క...
KCR birthday | బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొల‌గింపు.. ఉద్రిక్త‌త‌
State

KCR birthday | బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొల‌గింపు.. ఉద్రిక్త‌త‌

Removes KCR birthday flex : బీఆర్ఎస్ (BRS ) ఫ్లెక్సీలు, జెండాల‌ తొల‌గింపు హైద‌రాబాద్‌లో ఉద్రిక్త‌త (Tensions)కు దారి తీసింది. ఆ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు జ‌న్మ‌దినం (KCR birthday) సంద‌ర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు వాటిని ఏర్పాటు చేయ‌గా గ్రేట‌ర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు తొల‌గించ‌డం వాగ్వాదానికి దారి తీసింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదేశాలతోనే ఫ్లెక్సీలు, జెండాల‌ను తొల‌గించార‌ని బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌కు దిగారు. కేసీఆర్ జ‌న్మ‌దినం.. న‌గ‌ర‌మంతా గులాబీమ‌యం కేసీఆర్ (K Chandrashekhar Rao) జ‌న్మ‌దినం సంద‌ర్బంగా బీఆర్ఎస్ శ్రేణులు హైద‌రాబాద్ (Hyderabad) అంత‌టా ఫ్లెక్సీలు (flex posters) జెండాల‌తో గులాబీమ‌యం చేశారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు GHMC, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది వాటిని తొల‌గించారు. ఈ చ‌ర్...
Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం
Crime

Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం

Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అల్లుడిపై అత్తామామలు (in-laws) పెట్రోల్ పోసి నిప్పంటించి హ‌త్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ఇలా కోల్పోవాల్సి వచ్చింది. పెద్ద‌ల‌ను ఎదురించి.. పెళ్లి చేసుకొని.. పాల్వంచ మండలం (Paloncha mandal) దంతలబోరు గ్రామానికి చెందిన ఏళ్ల బాల్లెం గౌతమ్ (24) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండే వాడు. మూడేళ్ల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు కావ్యతో అత‌డికి పరిచయం ఏర్పడింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించ‌గా ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌లేదు. దీంతో పెద్ద‌ల‌ను ఎదురించి గౌత‌మ్‌, కావ్య వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రు (couple) కొత్త‌గూడెం మండ‌లం సుజాత‌న‌గ‌ర్‌లో కాపురం పెట్టారు. వీరి దాంప‌త్య జీవితంగా సాఫీగానే సాగుతుండ‌గా కొన్ని రోజుల త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయ...
Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?
National

Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?

Strong earthquake In Delhi | దేశ‌ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉండగా 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0గా దీని తీవ్ర‌త నమోదైంది. జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (National Center for Seismology - NCS) ప్రకారం భూకంపం 28.59 ఉత్తర అక్షాంశం (latitude), 77.16 తూర్పు రేఖాంశం (longitude) వద్ద రికార్డ‌య్యింది. ఈ భూకంపం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉద్భవించింది. Strong earthquake : ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఈ భూకంపం తీవ్ర‌త ఢిల్లీ నగరంతోపాటు నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం ఐదారు సెకన్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ దాని తీవ్రత ప్రజలను ఉలికిపడేలా చేసి...
TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!
Crime

TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!

TGANB | హైదరాబాద్ నగరంలో డ్రగ్ (Drugs) కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలోని హై ఎండ్ పార్టీలు (High-End Party), ప్రైవేట్ ఈవెంట్స్ కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 45 వద్ద జరిగిన ఒక హైఎండ్ పార్టీపై హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) సంయుక్త ఆధ్వ‌ర్యంలో దాడులు చేశారు. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిసింది. 14 మందికి డ్ర‌గ్స్ నిర్ధార‌ణ‌? ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ విల్లాలో జరుగుతున్న హై ఎండ్ పార్టీపై పోలీసులు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దాడి చేశారు. మొత్తం 20 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించార‌ని తెలిసింది. వీరిలో ఎక్కువ మంది నగరంలోని ప్రముఖ వ్యాపార‌వేత్త‌లు, విదేశీయులు ఉన్నట్లు పోలీసులు తేల్చార‌ని స‌మాచారం. డ్రగ్ టెస్టింగ్‌లో అధునాతన సాంకేతికత ...
error: Content is protected !!