Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..
Trending

Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..

New Delhi | దేశ రాజ‌ధాని న్యూఢిల్లీవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యమునా నదిని శుద్ధి చేసే కార్యక్రమం (Yamuna River Cleaning) అధికారికంగా ప్రారంభమైంది, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నదిని పునరుజ్జీవింపజేయడానికి నాలుగు దశల ప్రతిష్టాత్మక ప్లాన్ ను ప్ర‌క‌టించారు. చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత, నదిలో చెత్తాచెదారాన్ని కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. నది నుంచి వ్యర్థాలను తొలగించడానికి చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలను తీసే యంత్రాలు, డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్‌లను మోహరించామ‌ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. కాలువల్లోకి మురుగునీటిని విడుదల చేస్తున్న పరిశ్ర‌మ‌ల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC)ని కూడా ఆదేశించారు. సోషల్ మీడియా సైట్ X లో, LG కార్యాలయం ఈ తాజా చొర‌వ‌ను పోస్ట్ చేసింది. య‌మునా న‌దిన...
IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..
Sports

IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..

IPL 2025 Schedule | వేస‌వి సెలవుల్లో క్రికెట్ అభిమానుల‌కు ఎగిరి గంతేసే వార్త ఇది.. త్వ‌ర‌లో ఐపీఎల్‌ 2025 హంగామా మొదలుకానుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ ఎడిషన్‌ షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 22న ఈ సీజన్‌ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు. మే 18వ తేదీతో లీగ్‌ దశ ముగిసిపోతుంది. మే 20 నుంచి 25 వరకు ప్లే ఆఫ్స్ జ‌రుగుతుఆయి. మే 25న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉత్కంఠ‌భ‌రితంగా ఫైనల్‌ మ్యాచ్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్‌లోనే క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌కు సైతం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సీజన్‌లో తొలిమ్యాచ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 23న తన సొంత మైదానం ( ఉ...
Vikatan website | ప్ర‌ధానిపై వ్యంగ్యం.. కార్టూన్‌పై వివాదం
Technology

Vikatan website | ప్ర‌ధానిపై వ్యంగ్యం.. కార్టూన్‌పై వివాదం

Vikatan website : తమిళనాడు (Tamil Nadu)లో అత్యంత ప్రాచుర్యమున్న మీడియా సంస్థ వికటన్ (Vikatan) . ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పై రూపొందించిన ఒక కార్టూన్ కార‌ణంగా ఆ వెబ్‌సైట్ బ్లాక్ అయ్యింద‌నే వార్త‌లు వస్తున్నాయి. దీనిపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. ఈ చ‌ర్య‌ల‌ను కొంద‌రు స‌మ‌ర్థిస్తుండ‌గా మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. Vikatan website blocked ఎలా అయ్యింది? వికటన్ మీడియా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… విక‌ట‌న్ అధికారిక వెబ్‌సైట్ (website) ఆకస్మాత్తుగా నిన్న రాత్రి నుంచి అందుబాటులో లేకుండా పోయింది. ఇది త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశమైంది. అస‌లు ఈ వెబ్‌సైట్ ఎందుకు బ్లాక్ అయ్యిందో తెలియ‌రాలేదు. బ్లాక్ చేసిందెవ‌రో, ఎవ‌రు చేయించారో స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌ధాని మోదీపై వ్యంగ్యంగా ఈ వెబ్‌సైట్ ఓ కార్టూన్‌ను ప్ర‌చుర...
Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం
Crime

Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం

Mother cut her Child's throat : ఆడ బిడ్డ‌ను వ‌ద్ద‌నుకుంది ఆ కిరాత‌క త‌ల్లి. త‌న‌కు పుట్టిన పాప‌నే దారుణంగా చంపాల‌నుకుంది. గొంతు కోసి, చెత్త‌కుండీలో ప‌డేసింది. ఇందుకు ఆమె త‌ల్లి (ప‌సికందు అమ్మ‌మ్మ) స‌హ‌క‌రించింది. మ‌ధ్య‌ప్రదేశ్ (Madhya Pradesh)లో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత దారుణ‌మా? ఆడపిల్లలను ఇంటికి భారమని భావించి పుట్టుకతోనే చంపేసే ఘటనలు మన సమాజంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ ఇవి పెచ్చుమీరుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో గుండెను పిండేసేద దారుణం ఒక‌టి చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న నెల రోజుల‌ బిడ్డ గొంతును కోసి (Mother cut her Child's throat) చెత్త‌కుండీలో ప‌డేసింది. జనవరి 11న రాయ్‌గఢ్‌లోని ఒక ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంత‌పోయారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. ర‌క్తమోడుతుండ‌గా … సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ...
Veteran actress Krishnaveni | అల‌నాటి సినీ న‌టి కృష్ణ‌వేణి ఇక లేరు
Cinema

Veteran actress Krishnaveni | అల‌నాటి సినీ న‌టి కృష్ణ‌వేణి ఇక లేరు

అలనాటి ప్రముఖ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి (Veteran actress Krishnaveni) ఇకలేరు. ఈ రోజు ఉద‌యం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఆమె క‌న్నుమూశారు. కృష్ణ‌వేణికి 102 ఏళ్లు. వ‌యోభారం కార‌ణంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. సతీ అనసూయ సినిమాతో Krishnaveni తెర‌గేట్రం చిత్త‌జ‌ల్లు కృష్ణ‌వేణి (Chittajallu Krishnaveni) 1924 డిసెంబరు 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కళల పట్ల ఆసక్తి చూపిన ఆమె పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ ఆక‌ట్టుకొనేవారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం 1936లో ప్రారంభ‌మైంది. 'సతీ అనసూయ' సినిమాతో ఆమె తెర‌గేట్రం చేశారు. అందం, అభినయం, మధురమైన గాత్రంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రం త‌ర్వాత కృష్ణవేణి తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింప...
error: Content is protected !!