Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామ‌ర్థ్యం పెంపు
State

Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామ‌ర్థ్యం పెంపు

Vande Bharat Express : సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్ర‌యాణికుల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భార‌తీయ రైల్వే (Indian Railways) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకుఈ రైలుకు అదనపు కోచ్‌లను జోడించ‌నుంది. జనవరి 13, 2025 నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణీకుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. కాగా ప్ర‌స్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొదట 8 కోచ్‌లతో 530 మంది ప్ర‌యాణించే వీలు ఉంది. అయితే ఇపుడు 16 కోచ్‌లతో 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ విష‌యాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు X లో పేర్కొన్నారు. "2024 మార్చి 12న ప్రధాన మంత్రి ఫ్లాగ్-ఆఫ్ చేసిన సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫుల్ ఆక్యూపెన్సీతో న‌డుస్తోంది. 8 కోచ్‌లతో (530 ప్యాసింజర్ కెపాసిటీ) న...
Hanuman : బాక్సాఫీస్ ని షేక్ చేసిన హను-మాన్ కి ఏడాది…
Cinema

Hanuman : బాక్సాఫీస్ ని షేక్ చేసిన హను-మాన్ కి ఏడాది…

Hanuman Movie : మొదటి నుంచి కూడా వైవిద్యమైన కథలను ఎంచుకొని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). మొదటి సినిమా 'అ'తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తర్వాత వచ్చిన కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం, సినిమాలతో మిగతా డైరెక్టర్ల కంటే డిఫరెంట్ జానర్లో ఆలోచించి హిట్టుకొట్టారు. ఇక గతేడాది తేజ సజ్జ (Teja Sajja) హీరోగా హనుమాన్ (Hanuman)అనే సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తక్కువ బడ్జెట్ లోనే తీసిన ఈ మూవీ దాదాపు 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఈ మూవీ విడుదలై ఏడాది అయిన సందర్భంగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తన చేతిపై గదతో ఉన్న టాటూ వేయించుకొని హనుమాన్ సినిమాలో నటించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ ఏడాది పెద్ద సినిమా హీరోల కంటే ఈయన తీసిన మూవీ పెద్ద హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ పెద్ద డైరెక్టర్ల లి...
Ponguleti Srinivas Reddy :  మంత్రి పొంగులేటికి తప్పిన ముప్పు…
State

Ponguleti Srinivas Reddy : మంత్రి పొంగులేటికి తప్పిన ముప్పు…

Ponguleti Srinivas Reddy : సంక్రాంతి పండుగ పూట తెలంగాణ‌ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండ‌గా ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్క‌సారిగా పేలిపోయాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద జ‌రిగింది. అయితే కారు డ్రైవర్ ఆ క్ష‌ణంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కాగా టైర్లు పేలిపోవడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. అయితే డ్రైవ‌ర్ ప‌రస్థితిని అదుపులోకి తేవ‌డంతో మంత్రితో పాటుగా కారులో ఉన్న ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయ‌న అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో కారులో మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజ...
INS Vagsheer :  భార‌తీయ నావికాద‌ళం మ‌రో ఆవిష్క‌ర‌ణ‌.. కొత్త‌గా అద్భుత స‌బ్‌మెరైన్
Trending

INS Vagsheer : భార‌తీయ నావికాద‌ళం మ‌రో ఆవిష్క‌ర‌ణ‌.. కొత్త‌గా అద్భుత స‌బ్‌మెరైన్

INS Vagsheer : భారతీయ నావికా దళం (Indian Navy) మ‌రో అద్భుతాన్ని సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat), మేక్ ఇన్ ఇండియా (Make in India) కార్యక్రమాల్లో భాగంగా త‌న ఆరో స్కార్పిన్ స‌బ్‌మెరైన్ (Scorpene submarine)ను త‌యారు చేసింది. ఐఎన్ఎస్ వాగ్షీర్ (INS Vagsheer) పేరుతో ఈ హంట‌ర్ కిల్ల‌ర్‌ను ఆవిష్క‌రిస్తోంది. ఇప్ప‌టికే గ‌త ఏడాది మే 18న సముద్రంలో ఇది ప‌రీక్ష‌ను పూర్తి చేసుకుంది. ఆధునిక సాంకేతికతతో స‌బ్‌మెరైన్‌ ఈ సబ్‌మెరైన్‌లో ఉన్న అత్యధిక ఆటోమేషన్‌ స్థాయి, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IPMS), కంపాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) వంటి ఆధునిక సాంకేతికతలతో ప్రగతిశీలంగా రూపొందించబడింది. ఇది వివిధ పరికరాలు, సిస్టమ్‌లు, సెన్సార్లను ఒక ఆహ్లాదకరమైన ప్లాట్‌ఫార్మ్‌లో అనుసంధానమైందిఇ. INS Vagsheer : వాగ్షీర్‌లో ఆధునిక ఫీచర్లు.. ప్రత్యేక‌త‌లు ఈ సబ్‌మెరైన్‌ శత్రువుపై...
Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..
National

Maha Kumbh Mela 2025 | మహా కుంభామేళా.. ఆర్థిక వ్యవస్థకు బూస్టింగ్..

Maha Kumbh Mela 2025 : ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj)లో జ‌రిగే మ‌హా కుంభామేళా ప్రారంభానికి సిద్ధ‌మైంది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ధార్మిక‌ స‌మ్మేళ‌నమైన ఈ మహా కుంభామేళాలో సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా. గంగా, జుమునా, స‌ర‌స్వ‌తి న‌దుల సంగ‌మం వ‌ద్ద ఆధ్యాత్మిక మహా వేడుక ప్రారంభం కానుంది. యావత్ ప్ర‌పంచ‌మే అబ్బుర ప‌డేలా.. మ‌హా కుంభామేళా రేప‌టి (జ‌న‌వ‌రి 13) నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు కొన‌సాగనుంది. అశేష భ‌క్త జ‌న‌వాహిని మ‌ధ్య యావ‌త్ ప్ర‌పంచ‌మే అబ్బురప‌డేలా అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఈ ఆధ్మాత్మిక స‌మ్మేళ‌నంలో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్లొన‌నున్నారు. పెర‌గ‌నున్న జీడీపీ మ‌హా కుంభామేళా భార‌తీయ ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రేరణ ఇవ్వ‌లగ‌ల‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌న దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుప‌డి, జీడీపీ 1 % కి పైగా పెరుగుతు...
error: Content is protected !!