Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..
State

HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..

HYDRA రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా.. కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే పలు చెరువులు, కుంటను కబ్జాదారుల చెర నుంచి రక్షించింది. వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధి నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప‌నుల‌ను హైడ్రా అధికారులు ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆదేశాల మేరకు భారీ పోలీసు బందోబస్తు మ‌ధ్య‌ ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. రంగారెడ్డి జిల్లా మణికొండ ప్రాంతంలో విస్తరించిన‌ అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు ఇక...
Game Changer Review :  గేమ్ చెంజర్‌… బాక్సాఫీస్ ను చేంజ్ చేసిందా..?
Cinema

Game Changer Review : గేమ్ చెంజర్‌… బాక్సాఫీస్ ను చేంజ్ చేసిందా..?

Game Changer Review : దిల్ రాజు నిర్మాతగా శంకర్ డైరెక్షన్లో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంజలి, కియారా అడ్వానీ, జయరాం, శ్రీకాంత్, ఎస్,జే సూర్య ప్రధాన పాత్రలుగా ఈ మూవీ రూపొందింది. మరి ఈ సినిమాలో శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందో ఇ్పుడు చూద్దాం… గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఇంటర్వెల్ వర‌కు రెగ్యులర్ కమర్షియల్ మూవీగానే నడిచింది. పెద్దగా కొత్తదనం ఏమీ క‌నిపించ‌లేదు. మూవీ నడిచిన విధానం ఆడియన్స్ ఎక్స్‌పెక్టేష‌న్‌కు స‌రిగా రీచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే రా మచ్చ, డోప్ సాంగ్స్ ని శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు. కానీ స్టోరీకి తగ్గట్టుగా, సిట్చువేషన్ కి తగ్గట్టుగా రాలేదు. శంకర్ టేకింగ్ ఫస్ట్ ఆఫ్ లో తేలిపోయిందని చెప్పొచ్చు. రామ్ చరణ్ , కియరా...
Tirupati stampede : తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై న్యాయ విచారణ; ముగ్గురు అధికారుల బదిలీ, ఇద్దరి స‌స్పెన్ష‌న్‌..
State

Tirupati stampede : తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై న్యాయ విచారణ; ముగ్గురు అధికారుల బదిలీ, ఇద్దరి స‌స్పెన్ష‌న్‌..

Tirupati temple tragedy : తిరుమ‌ల‌ తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట (Tirupati stampede) లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి పదుల సంఖ్యలో గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో పాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ప్ర‌మాద ఘ‌ట‌న వ‌ద్ద ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డీఎస్పీ రమణ్‌కుమార్‌, ఎస్వీ గోసాల డైరెక్టర్‌ డాక్టర్‌ హరినాథ్‌రెడ్డి సస్పెండ్‌ అయ్యారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.గౌతమి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌లు బదిలీ అయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న మహిళను తరలించేందుకు పద్మావతి పార్క్ వద్ద గేట్లను తెరవాలని కోరిన‌పుడు డిఎ...
Shankar : ఆ హీరో బయోపిక్ నేనే తీస్తా…
State

Shankar : ఆ హీరో బయోపిక్ నేనే తీస్తా…

Director Shankar : ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియన్ పేరుతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి కానీ ఒకప్పుడు భారీ బడ్జెట్లో సినిమా అంటే మొదట గుర్తొచ్చే పేరు డైరెక్టర్ శంకర్ (Shankar). ఖర్చుకు వెనకాడకుండా ఎన్ని కోట్లు ఖర్చు అయినా తన సినిమాలోని పాటలను అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కిస్తుంటారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలోని ఒక పాటలో ప్రపంచంలోనే ఏడు వింతలను చూపిస్తే ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. నిర్మాతలతో కోట్లు ఖర్చు పెట్టించినా అంతకంతకు వసూల్ అయ్యేలా ఈయన సినిమాలు ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఒక సినిమాకు మించి ఇంకో సినిమా భారీ హిట్ కొట్టడంతో అప్పటి బడా హీరోలు శంకర్ డైరెక్షన్ లో చాన్స్ కోసం ఎదురుచూశారు. సమాజంలో జరుగుతున్న అంశాలను కథగా తీసుకొని బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఒక శంకర్ కే సాధ్యమైంది. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఈయన మీద నమ్మకంతో ఎన్ని కోట్లు అయినా ...
Viral Video | ఈ అధికారి ధైర్యానికి స‌లామ్ చేయాల్సిందే..
Viral

Viral Video | ఈ అధికారి ధైర్యానికి స‌లామ్ చేయాల్సిందే..

Lion Viral Video : మ‌న‌కు పులిగానీ, సింహం (Lion) గానీ ఎదురుప‌డితే గుండెలు ఆగిపోయిన ప‌న‌వుతుంది.. క‌నీసం పాము క‌నిపించినా ప్రాణాలు అర‌చేతిలోపెట్టుకొని ప‌రుగులు పెడ‌తాం.. కానీ గుజ‌రాత్‌లో ఇటీవ‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. అట‌వీశాఖ అధికారి (Forest Department Guard) త‌న‌కు ఎదురుప‌డిన సింహానికి ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఓ పిల్లిని త‌రిమిన‌ట్లు త‌రిమాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోష‌ల్‌మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. గుజరాత్‌(Gujarat )లోని భావ్‌నగర్‌లో రైల్వే ట్రాక్‌ దాటుతున్న సింహాన్ని అటవీ శాఖ గార్డు చూశాడు. కానీ అత‌డు ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఓ కర్రతో సింహాన్ని వెంబడించడం ప్రారంభించాడు. అది కూడా వెంట‌నే రైలు ప‌ట్టాలు దాటి పారిపోయింది. ఇది లిలియా స్టేషన్ సమీపంలో వీడియో తీశారు. వీడియోలో, సింహం ట్రాక్‌ను దాటడం, తరువాత ముందుకు వెళుతున్నట్లు చూడవచ్చు. ఎన్‌డిటివి క...
error: Content is protected !!