Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Ocean County : అమెరికాలో భార‌తీయుడి హ‌త్య కేసు బిగ్ అప్‌డేట్‌.. ఐదుగురు అరెస్టు
Crime

Ocean County : అమెరికాలో భార‌తీయుడి హ‌త్య కేసు బిగ్ అప్‌డేట్‌.. ఐదుగురు అరెస్టు

Ocean County : అమెరికాలో ఓ భార‌తీయుడు హ‌త్యకు గురైన ఘ‌ట‌న‌లో ఐదుగురు భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. 2024 అక్టోబ‌రు 22న లాస్ వెగాస్‌లోని మాంచెస్ట‌ర్ టౌన్‌షిప్ వ‌ద్ద ఈ హ‌త్య జరిగింది. కుల్దీప్ కుమార్ (35) అనే భార‌తీయుడు హ‌త‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో విచార‌ణ చేప‌ట్ట‌గా సౌత్ ఓజోన్ పార్క్, న్యూయార్క్‌కు చెందిన 34 ఏళ్ల సందీప్ కుమార్ దీనికి సూత్రధారుడ‌ని వెల్ల‌డైంది. మ‌రో న‌లుగురితో క‌లిసి అత‌డు ఈ హ‌త్యకు పాల్ప‌డ్డాడని త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ మేర‌కు ఓసియ‌న్ కంట్రీ ప్రాసిక్యూటర్ బ్రాడ్లీ బిల్హైమర్, న్యూజెర్సీ రాష్ట్ర పోలీసు కల్నల్ ప్యాట్రిక్ కాలహాన్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కుల్దీప్ కుమార్ హ‌త్య‌కు సందీప్ కుమార్ సూత్ర‌ధారుడు కాగా మిగ‌తా నిందితులు సౌరవ్ కుమార్ (23), గౌరవ్ సింగ్ (27), నిర్మల్ సింగ్ (30), గురుదీప్ సింగ్ (22)గా కేసు న‌మోదైంద‌ని వివ‌రించారు.వీర...
Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ
State

Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ

చ‌ర్లప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ (Charlapalli railway terminal)ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు ప‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ ట‌ర్నిన్‌ను నిర్మించారు. విమానాశ్ర‌యాల్లో మాదిరి అత్యాధునిక సౌక‌ర్యాల‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 430 కోట్ల వెచ్ఛించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ఇది సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఇప్పటికే రద్దీతో నిండిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన ఈ టెర్మినల్ అనేక రైళ్లను ప్రారంభ కేంద్రంగా రూపాంత‌రం చెందింది. చెన్నై, ఢిల్లీ, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేష‌న్ల‌కు వెళ్లే రైళ్లు ఇప్పుడు చార్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయి. Charlapalli railway Station లో అత్యాధునిక సౌక‌ర్యాలు ఇవే… చ‌ర్ల‌ప‌ల...
Sub Registrar : సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ పై వేటు..?
Special Stories

Sub Registrar : సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ పై వేటు..?

వివరణ ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించిన జిల్లా రిజిస్ట్రార్ విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్న జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) పై వేటు పడనుందా? నిబంధనలు కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా? అత్యాశకు పోతే అసలుకే ఎసరు వచ్చిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. "సర్కార్" వెబ్ సైట్ వెలువరించిన "నాలుగు రిజిస్ట్రేషన్ లు, నాలుగు లక్షలు" అనే కథనం స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర దుమారం రేపింది.సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ను ఆ నాలుగు రిజిస్ట్రేషన్ లపై తక్షణమే వివరణ ఇవ్వాలని వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ ఆదేశాలు జారీ చేశారు అసలేంజరిగింది..? హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం (Hanmakonda)లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ (Joint Sub Registrar) గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ నవంబర్ 21 వ తేదీన హసన్ పర్తి మండలంలో...
OYO Rooms New Booking Policy : పెళ్లి కాలేదా.. అయితే, నో ప‌ర్మిష‌న్‌.. ఓయో కొత్త పాల‌సీ
State

OYO Rooms New Booking Policy : పెళ్లి కాలేదా.. అయితే, నో ప‌ర్మిష‌న్‌.. ఓయో కొత్త పాల‌సీ

OYO Rooms New Booking Policy : పెళ్లికాని జంట‌లు ఇక నుంచి OYOకు వెళ్ల‌డం కుద‌ర‌దు. పెళ్లి అయ్యింద‌ని బుకాయించి రూమ్ బుక్ చేసుకుందామ‌న్నా వీలు కాదు. మ్యారీడ్ క‌పుల్‌కు మాత్ర‌మే ఇక నుంచి OYO రూములు బుక్ చేసుకొనే అనుమ‌తి ఉంటుంది. ఈ కొత్త విధానాన్నిOYO సంస్థ అమ‌ల్లోకి తెచ్చింది. ప్ర‌స్తుతం యూపీలో ప్ర‌యోగాత్మ‌కంగా చేపట్టిది. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌నుంది. OYOకు వెళ్తే.. ఆధారాలు ఉండాల్సిందే.. ట్రావెల్ బుకింగ్ దిగ్గజం OYO సంస్థ తమ భాగస్వామ్య హోటళ్ల కోసం కొత్త చెక్-ఇన్ విధానాన్ని ప్రారంభించింది. ఇది మొదటగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్‌లో అమల్లోకి వ‌చ్చింది. పెళ్లి కాని జంటలు హోట‌ల్‌కు వెళ్తే ఇక నుంచి రూములు ఇవ్వ‌రు. పెళ్ల‌యిన వారు బుక్ చేసుకోవాలంటే అందుకు ఆధారాలు చూపించారు. అప్పుడే అనుమ‌తినిస్తారు. జంటలు చెక్-ఇన్ సమయంలో త‌మ వైవాహిక సంబంధాన్ని రుజువు చేసే ఆధారాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉ...
error: Content is protected !!