Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
OTT : దుమ్ము రేపే క్రేజీ వెబ్ సిరీస్ లు ఈ సంవత్సరమే స్ట్రీమింగ్…..
Cinema

OTT : దుమ్ము రేపే క్రేజీ వెబ్ సిరీస్ లు ఈ సంవత్సరమే స్ట్రీమింగ్…..

OTT : వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లే వచ్చాయి. అందులో కొన్ని వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ లలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజీ వెబ్ సిరీస్ ల సీక్వెల్స్ కొన్ని ఈ ఏడాది రాబోతున్నాయి. OTT లోకి ఫ్యామిటీ మాన్ 3 అందులో మొదటి వరుసలో ఉన్నది ఫ్యామిలీ మ్యాన్ (family man). ఉగ్రవాదుల దాడి నేపద్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మనోజ్ బాజ్ పాయి నటన, వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనికి కొనసాగింపుగానే సీజన్ 2 (familyman-2) వచ్చి మొదటి సీజన్ కంటే ఎక్కువ హిట్ గా నిలిచింది. సమంత (samantha) చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్లో థ్రిల్ ను కలిగించాయి. ఇప్పుడు సీజన్ 3(familyman -3) రాబోతుంది. ఇటీవల షూటింగ్ కూడా పూర్తయిందని మేకర్స్ ట్వీట్ చేశారు. తేదీ ప్రకటించలేదు కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కావడానికి ఎక్కువ రో...
Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’
Cinema

Vijay sethupathi : చైనా లో ఏమన్నా హిట్టు కొట్టిందా ‘మహారాజ…’

విజయ్ సేతుపతి( Vijay sethupathi )కి తెలుగు, తమిళంలో ఉన్న క్రేజే వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. పాత్ర నచ్చితే విలన్ గా కూడా చేసి మెప్పిస్తుంటాడు. పాత్ర చిన్నదా పెద్దదా ఆలోచించడు. నచ్చితే చేయడమే..ఇటీవలే విడుదల -2 (Vidudhala -2) మూవీలో తన నటనకి ఎటువంటి ప్రశంసలు అందుకున్నారో తెలిసిందే. వెట్రిమారన్ (Vetrimaran)డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మంచి నటుడనే పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి కి కమర్షియల్ గా ఆయన రేంజ్ లో ఒక పెద్ద స్టార్ కి ఉన్న కలెక్షన్స్ మాత్రం లేవు. తన 50 వ సినిమాగా మంచి కంటెంట్ తో వచ్చిన మహారాజ (Maharaja) మూవీ సూపర్ సక్సెస్ అయింది. మంచి కంటెంట్ కు విజయ్ సేతుపతి (Vijay sethupathi ) నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని డబ్ చేసి చైనా లో విడుదల చేస్తే అక్కడ ప్రేక్షకుల...
వామ్మో ఆ సబ్ రిజిస్ట్రార్ వసూళ్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…
Special Stories

వామ్మో ఆ సబ్ రిజిస్ట్రార్ వసూళ్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…

4 రిజిస్ట్రేషన్ లకు నాలుగు లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు..? విచారణ చేస్తే సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ ఖాయమేనంటున్న స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు.. ఆ సబ్ రిజిస్ట్రార్ మామూలోడు కాదట, ఎప్పుడు వచ్చామన్నది కాదు..ఎంత కొల్లగొట్టామన్నది ముఖ్యం.. అనే స్థాయిలో సారు ఆలోచనలు ఉంటున్నట్లు కార్యాలయంలో క్రింది స్థాయి ఉద్యోగులు కోడైకూస్తున్నారు. ప్రస్తుత పోస్టింగ్ తో "ఆనందం"లో ఉన్న సారు రిజిస్ట్రేషన్ ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సాధారణ బదిలీల్లో భాగంగా సదరు కార్యాలయానికి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా వచ్చిన అధికారి వచ్చిరాగనే తన చేతివాటాన్ని ప్రదర్శించడంతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు బ్రోకర్ లు సైతం కంగుతిన్నట్లు తెలుస్తోంది.తను ఊహించినదానికంటే భిన్నంగా కాసులు కురిపించే కార్యాలయంలో పోస్టింగ్ రావడంతో సారు "ఆనందా"నికి అవధులు లేనట్లు ప్రచారం జరగడం గమనా...
Bengaluru : రాంగ్ రూట్ లో వెళ్లిన ఆటో డ్రైవ‌ర్‌.. భ‌యంతో దూకేసిన మ‌హిళ‌
Crime

Bengaluru : రాంగ్ రూట్ లో వెళ్లిన ఆటో డ్రైవ‌ర్‌.. భ‌యంతో దూకేసిన మ‌హిళ‌

Bengaluru Auto-rickshaw : బెంగళూరులో గురువారం రాత్రి కదులుతున్న ఆటో రిక్షా (Auto-rickshaw) నుంచి 30 ఏళ్ల మహిళ దూకేసింది. ఆమె త‌ను వెళ్లాల్సిన దారి గురించి స్ప‌ష్టంగా ఆటో డ్రైవ‌ర్ కు చెప్పినా కూడా అత‌డు ప‌ట్టించుకోకుండా మ‌రో మార్గంలో వెళ్లాడు. డ్రైవర్ తెలియని మార్గం వైపు వెళుతున్నాడని గ‌మ‌నించి వెంట‌నే స‌ద‌రు మ‌హిళ ఆటోలో నుంచి దూకేసింది. బెంగ‌ళూరులోని తన ఇంటికి వెళ్లేందుకు ఆ మహిళ ‘నమ్మ యాత్రి’ యాప్ (Namma Yatri app) ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. అయితే, డ్రైవర్ సాధారణ మార్గాన్ని అనుసరించకుండా హెబ్బాల్ వైపు వెళ్లడం ప్రారంభించడంతో ఆమె ఆందోళ‌న‌కు గురైంది. పదేపదే ప్రశ్నించిన తర్వాత, డ్రైవర్ స్పందించకపోవడంతో మహిళ వెంట‌నే ఆటో నుంచి దూకి త‌ప్పించుకుంది. ఆమె భర్త, అజహర్ ఖాన్, సోషల్ మీడియాలో ఈ భయంకరమైన అనుభవాన్ని షేర్ చేశారు. తన భద్రత గురించి ఆందోళన చెందిన మహిళ, డ్రైవర్ కళ్ళు ఎర్రబడటం, మత్తులో ఉ...
Game Changer : ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన గేమ్ చేంజర్
Cinema

Game Changer : ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన గేమ్ చేంజర్

Tollywood News : తమిళంలో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా, భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి కాసుల వర్షం కురిపిస్తుంటాయి. కానీ ఆయన నేరుగా తెలుగులో మొదటి సారిగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం గేమ్ చేంజర్ (Game Changer). పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 10న గ్రాండ్ గా విడుదలవుతోంది. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మొదటి నుండి ఈ మూవీ పై నెగిటివిటీ తో ఉన్న ఫ్యాన్స్ ట్రైలర్ వచ్చాక ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ (Ram Charan) స్క్రీన్ ప్రజెన్స్, శంకర్ (shankar) మార్క్ మూవీపై అంచనాలను పెంచేసింది. చరణ్ ఆర్ ఆర్ ఆర్ (RRR) తర్వాత వస్తున్న మూవీ కావడం తో ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ శంకర్ గత చిత్రం భారతీయుడు -2 (Bharatheeyudu-2) అట్టర్ ప్లాప్ కావడంతో కాస్త టెన్షన్ పడ్డా...
error: Content is protected !!