Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Civil Supplies | రవాణా కుంభకోణం..
Special Stories

Civil Supplies | రవాణా కుంభకోణం..

లారీలు పెట్టింది లేదు.. ధాన్యం తరలించేది అస్సలు ఉండదు.. కొన్నేళ్ళుగా ప్రభుత్వాన్ని మోసం చేసిన ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ లకు క్వింటాలు కు ప్రభుత్వం ఇచ్చేది 32 రూపాయలు రైతుకు కాంట్రాక్టర్ చెల్లించేది గరిష్టంగా 15 రూపాయలు అంతా తెలిసినా కాంట్రాక్టర్ లకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియాలి. Telangana Civil Supplies Department | పౌరసరఫరాల శాఖలో రవాణా పేరుతో కొన్ని సంవత్సరాలుగా భారీ అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు టెండర్ లు దక్కించుకుంటున్న సదరు కాంట్రాక్టర్ లు ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలిసింది.కొందరు కాంట్రాక్టర్ లు అయితే లారీలు పెట్టకుండానే ధాన్యం తరలించినట్లు రికార్డులు చూపి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము కొట్టేసినట్లు సమాచారం.సదరు కాంట్రాక్టర్ లకు పౌరసరఫరాల...
South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల‌ పొడింగింపు
State

South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల‌ పొడింగింపు

South Central Railway | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. జనవరి 31 నుంచి మార్చి 28 వరకు, రైలు నెం. 07191 కాచిగూడ - మదురై సోమవారాల్లో రైలు స‌ర్వీసుల‌ను జనవరి 27 నుంచి మార్చి 31 మధ్య పొడిగించిది.రైలు నంబర్ 07192 మధురై - కాచిగూడ బుధవారం సర్వీసుతో జనవరి 29 నుంచి ఏప్రిల్ 2వ వ‌ర‌కు నుండి పొడిగించబడింది. రైలు నెం.7436 నాగర్‌కోయిల్ - కాచిగూడ ఆదివారాలలో సర్వీసును జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య, రైలు నెం. 07481 తిరుపతి - మధ్య పొడిగించింది. ఆదివారాల్లో సికింద్రాబాద్ జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య రైలు అందుబాటులో ఉండ‌నుంది.నెం.07482 సికింద్రాబాద్ - తిరుపతి సోమవారాల్లో స‌ర్వీస్‌ల‌ను జనవరి 27 మరియు మార్చి 31 మధ్య పొడిగించింది. ట్రైన్ నెం. 07445 కాకినాడ టౌన్- లింగంపల్లికి సోమ, ...
Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..
Business

Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే కొన్ని పనులకు కచ్చితంగా బ్యంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి బ్యాంకుకు వెళ్లిన‌పుడు సెల‌వుల కార‌ణంగా మూసి ఉండ‌వ‌చ్చు. అయితే వినియోగ‌దారులు బ్యాంకు హాలీడే ల గురించి ముందే తెలుసుకుని ఉంటే మంచిది. .. బ్యాంక్ హాలిడే 2025లో, జనవరి నుంచి డిసెంబరు వరకు ఆ బ్యాంకు సెలవుల జాబితా కింద ఉంది. కొత్త సంవత్స‌రంలో బ్యాంక్ హాలిడే లిస్ట్ పై ఓ లుక్కేయండి Bank Holiday 2025 : బ్యాంక్ హాలిడే 2025 పూర్తి జాబితా న్యూ ఇయర్ - 1 జనవరి గురుగోవింద్ సింగ్ జయంతి - 6 జనవరి స్వామి వివేకానంద జయంతి - జనవరి 12 మకర సంక్రాంతి / పొంగల్ - జనవరి 14 మొహమ్మద్ హజ్రత్ అలీ / లూయిస్-న్గై-ని పుట్టినరోజు – 14 జనవరి గణతంత్ర దినోత్సవం - జనవరి 26 బసంత్ పంచమి - 2 ఫిబ్రవర...
China dam : ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట.. పక్క దేశాలను ముంచుతుందా? చైనా స్పందన ఇదే.
World

China dam : ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట.. పక్క దేశాలను ముంచుతుందా? చైనా స్పందన ఇదే.

World Biggest Dam : టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ (China dam) ను నిర్మించాలని చైనా యోచిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు దీనిపై చైనా ప్రకటన ఇచ్చింది. శుక్రవారం ఈ ప్రణాళికను సమర్థిస్తూ, చైనా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇతర దేశాలకు ఏమాత్రం ఇబ్బందులు ఏవీ ఉండ‌వ‌ని చెప్పింది. దశాబ్దాల అధ్యయనం త‌ర్వాత‌ భద్రతా సంబంధిత సమస్యలను ప‌రిష్క‌రించామ‌ని US $ 137 బిలియన్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న‌ ఈ 'బాహుబలి' ప్రాజెక్ట్‌పై ఉన్న అనుమానాలు, భయాలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తోసిపుచ్చారు. China dam పై చైనా ఏమి చెప్పింది? వాస్తవానికి, China dam ప్రాజెక్ట్ పర్యావరణపరంగా చాలా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఇది భూకంపాలు తరచుగా సంభవించే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులో ఉంది. దశాబ్దాలుగా చైనా విస్తృత...
BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌
National

BJP leader Annamalai | కొర‌డాతో కొట్టుకున్న బిజెపి నేత.. వీడియో వైర‌ల్‌

BJP leader Annamalai : త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు కె.అన్నామ‌లై వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. అన్నా యూనివర్సిటీలో 19 సంవత్సరాల యువతిపై జరిగిన లైంగిక దాడిపై ఆందోళ‌న‌కు దిగిన ఆయ‌న త‌న‌ను తాను కొర‌డాతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కొన్నిరోజులుగా అన్నామ‌లై (BJP leader Annamalai) నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. త‌మిళ‌నాడులో డీఎంకే (DMK) ప్ర‌భుత్వాన్ని తొలిగించే వ‌ర‌కు 48 రోజుల‌పాటు ఉప‌వాసం ఉంటాన‌ని, చెప్పులు ధ‌రించ‌న‌ని భీష్మించుకున్నారు. నిన్న బీజేపీ, అన్నాడిఎంకే (AIADMK) నేత‌లు నిర‌సన చేపట్ట‌గా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Annamalai : లైంగిక దాడిపై బీజేపీ నిర‌స‌న‌లు అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో ఈనెల 23న ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఓ యువ‌కుడితో ఆ యువ‌తి యూనివ‌ర్సిటీ క్యాంప్‌లో ఉండ‌గా ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ...
error: Content is protected !!