Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Fake Currency : హుండీలో భారీగా న‌కిలీ నోట్లు.. ఆల‌య క‌మిటీ షాక్‌
State

Fake Currency : హుండీలో భారీగా న‌కిలీ నోట్లు.. ఆల‌య క‌మిటీ షాక్‌

Fake Currency in Hundi : ఓ భ‌క్తుడు అతి తెలివిని ప్ర‌ద‌ర్శించాడు. హుండీలో న‌కిలీ కరెన్సీ నోట్లు వేసి మొక్కులు తీర్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) గాంధారి మండ‌లం (Gandhari mandal)లో ఈ ఘ‌టన చోటుచేసుకుంది. చాద్మ‌ల్ తండా ( Chadmal Thanda)లోని ల‌చ్చ‌మ్మ ఆల‌యంలో సంక్రాంతి వేడుక‌ల అనంత‌రం హుండీల‌ను తెరిచి భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు లెక్కిస్తుండ‌గా ఇది వెలుగులోకి వ‌చ్చింది. హుండీలో రూ. 500 న‌కిలీ నోట్ల (Fake Currency)ను ఆల‌య క‌మిటీ స‌భ్యులు క‌నుగొన్నారు. వీటిని లెక్కిస్తే రూ. కోటి ఉన్న‌ట్లు తేలింది. డ‌బ్బులు లెక్కిస్తుండ‌గా… గ్రామస్థులకు ల‌చ్చ‌మ్మ ఆలయ కమిటీ తక్కువ వడ్డీతో రుణాలు అందించే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ ప్రదేశంలో భక్తులు భక్తిపూర్వకంగా భారీగా విరాళాలు అందజేస్తారు. ఎప్ప‌టిలాగే ఆలయ హుండీ నుంచి సేకరించిన డబ్బును గ్రామస్థుల‌కు రుణంగా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ప‌లువుర...
Richest Beggar : ఈ బిచ్చగాడి లెవలే వేరు..
State

Richest Beggar : ఈ బిచ్చగాడి లెవలే వేరు..

Richest Beggar : జీవితంలో బాగుప‌డాలంటే క‌ష్ట‌ప‌డాలి. రెక్క‌లు ముక్క‌లు చేసుకుంటేనే స‌గ‌టు జీవి (Common man) బ‌తుకుబండిని లాగ గ‌ల‌డు. చెమ‌టోడ్చితేనే వ్య‌క్తిగ‌త‌, కుటుంబ అవ‌స‌రాలు తీరుతాయి. విలాస జీవితం గ‌డ‌పాలంటే నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించాలి. పెద్ద‌లు మ‌న‌కు చెప్పింది ఇదే క‌దా..! అయితే.. ఇదంతా వేస్టు ముచ్చ‌ట అంటున్నారు బిచ్చ‌గాళ్లు. జీవితం (Life) సాఫీగా సాగాలంటే యాచ‌కమే మార్గ‌మ‌ని అంటున్నారు. ముఖ్యంగా దేవాల‌యాలు, మ‌సీదులు, ద‌ర్గాల వ‌ద్ద భిక్షాట‌త‌న చేస్తే ఎక్కువ డ‌బ్బులు సంపాదించొచ్చ‌ని నిరూపిస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) లోని అజ్మీర్ ద‌ర్గా వ‌ద్ద ఇలాంటి దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. ఓ బిచ్చ‌గాడు (Richest Beggar) ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ వాడ‌టం ఇంటర్నెట్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బిచ్చ‌మెత్తుకొనే కొన్నా.. షేక్ అనే దివ్యాంగుడైన వ్య‌క్తి అజ్మీర్ ద‌ర్గా (Ajmer Dargah...
Aarogyasri Shceme | ఆరోగ్యశ్రీ సేవలకు లైన్ క్లియర్.. ..
State

Aarogyasri Shceme | ఆరోగ్యశ్రీ సేవలకు లైన్ క్లియర్.. ..

Telangana Aarogyasri Shceme : ఆరోగ్యశ్రీ సేవలు మరోమారు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఈ వైద్య సేవలు మ‌ళ్లీ కొన‌సాగుతాయ‌ని తెలంగాణ‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) వెల్ల‌డించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ‌నరసింహతో నిన్న జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మయ్యాయ‌ని, దీంతో నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్య‌శ్రీ సేవ‌లు పున‌రుద్ధ‌ర‌ణ అవుతాయ‌ని వివ‌రించింది. మంత్రి హామీతో నిన్న‌ రాత్రి 10 గంటల నుంచే ఆరోగ్యశ్రీతోపాటు ఈహెచ్ఎస్, జేహెచ్‌ఎస్ సేవ‌ల‌ను యథావిధిగా అందిస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం (TANHA) అధ్యక్షుడు డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు. పెండింగ్‌ బకాయుల చెల్లింపుపై మంత్రి దామోదర స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఐదారు నెల‌ల్లో బకాయిలు చెల్లిస్తామని మంత్రి చెప్పారని పేర్కొన్నారు. Aarogyasri Shceme : ఆరోగ్యశ్రీ బిల్లులపై స‌మ్మె.. చ‌ర్చ‌లు స‌ఫ‌లం ఆరోగ్యశ్రీ బిల్లులు ...
Bhoraj Check Post : రహదారిపై కాసుల వర్షం.. ఒడిసి పట్టుకుంటున్న అధికారులు..?
Special Stories

Bhoraj Check Post : రహదారిపై కాసుల వర్షం.. ఒడిసి పట్టుకుంటున్న అధికారులు..?

భోరజ్ చెక్ పోస్టా..? మజాకా..? వసూళ్లు చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు..? ఏసీబీ రైడ్స్ జరిగినా మారని అధికారులు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు ఓ లెక్క..?అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కు మరో లెక్క..? వ్యవహారాలు చక్కబెడుతున్న సీనియర్ ఎంవీఐ ? Bhoraj Check Post : ఆ రహదారిపై రోజూ కాసుల వర్షం కురుస్తోందట.. అక్కడ విధులు నిర్వహించే అధికారులు ఆ కాసుల వర్షాన్ని జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే అక్కడ విధులు నిర్వహించడానికి అధికారులు పోటీపడుతుంటారని సమాచారం.ఆ చెక్ పోస్ట్ లో నెలకు 6 లేదా 7 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందట, ఒక్క డ్యూటీకే లక్షల రూపాయల మామూళ్లు వస్తాయని ఆరోపణలు ఉన్నాయి.ఆ చెక్ పోస్టులో డ్యూటీ కోసం గత ప్రభుత్వంలో ఒక్కో ఎంవీఐ గరిష్టంగా 15 లక్షల వరకు ముట్టజెప్పారంటే "భోరజ్ చెక్ పోస్టా..?మజాకా…?" చెక్ పోస్ట్ (Bhoraj Check Post ) లో ఇటీవలి కాలంలో రెండు సార్ల...
Chiranjeevi : మళ్లీ తెరపైకి చిరు -వెంకీ కాంబో..?
State

Chiranjeevi : మళ్లీ తెరపైకి చిరు -వెంకీ కాంబో..?

chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులను ఓకే చేస్తూ అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. సెట్స్ పై విశ్వంభర మూవీ ఉండగానే శ్రీకాంత్ ఓదెల మూవీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ రాగా మరో మూవీ అనిల్ రావిపూడి తో ఆల్మోస్ట్ ఓకే అయింది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. వీటితో పాటు మరో మూవీ ని కూడా లైన్లో పెట్టాడని తెలుస్తోంది. లక్కీ భాస్కర్ తో సాలిడ్ హిట్టు కొట్టిన వెంకీ అట్లూరి(venki Atluri) డైరెక్షన్లో చిరు ఓ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడట. లక్కీ భాస్కర్ కి ముందే వీరి కాంబోలో మూవీ రావాల్సి ఉంది. కథ చర్చల్లో భాగంగా చిరుకు సరిపడిపోయే కథ తన వద్ద లేనందున ఆ మూవీ ముందుకు జరగలేదు. ఇప్పుడు లక్కీ భాస్కర్ హిట్ తో వెంకీ అట్లూరి రేంజ్ మారిపోయింది. దీంతో మెగాస్టార్ తో మూవీ చేయడానికి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నాడట.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్టోరీ రెడీ అవుతున్నట...
error: Content is protected !!