Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
TGSRTC | సజ్జనార్ సార్ మెడికల్ ఆఫీసర్ ని మార్చండి…
Special Stories

TGSRTC | సజ్జనార్ సార్ మెడికల్ ఆఫీసర్ ని మార్చండి…

వరంగల్ రీజియన్ మెడికల్ ఆఫీసర్ ను మార్చాలని వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులపై ఆ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఔట్ సోర్సింగ్ డాక్టర్ ఆర్టీసీ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లు ప్రచారం. సమస్య ఉందని సంప్రదిస్తే.. అధికారులకు ఫోన్ చేసి సిక్ ఇవ్వాలా?వద్దా ?అని అధికారులను అడుగుతోందని ఆరోపిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Warangal | ఆర్టీసీ(TGSRTC)లో ఆ మెడికల్ ఆఫీసర్ తమను చిన్నచూపు చూస్తుందని కనీసం తమకు ఏదైనా సమస్య (ఇబ్బంది) ఉంది. మాకు సిక్ లీవ్ కావాలని డాక్టర్ ను సంప్రదిస్తే కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ ఉద్యోగులతోపాటు, రిటైర్డ్ కార్మికులు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ రీజియన్ లో మెడికల్ ఆఫీసర్ గా(Medical Officer) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సదరు డాక్టర్ తన వద్దకు వచ్చే ఆ...
Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువ‌చ్చిన సింహం.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేసిన వీడియో
Trending

Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువ‌చ్చిన సింహం.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేసిన వీడియో

Lioness jumps onto tourists | సింహాన్ని చూడ‌గానే అంద‌రూ హ‌డ‌లెత్తిపోతారు.. క‌నీసం దాని అరుపు విన్నా ప్రాణాల‌ను ద‌క్కించుకోవ‌డానికి ప‌రుగులు ల‌ఘించుకుంటారు.. అయితే అడవి జంతువులు కూడా ప్రేమను ఆప్యాయతను కోరుకుంటాయి! క్రూర మృగాలు కూడా ఒక్కోసారి ఊహించ‌ని విధంగా పెంపుడు జంతువు లాగా ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఒక సంఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఒక్క‌సారిగా ప‌ర్యాట‌కుల వాహ‌నంలోకి ప్ర‌వేశించి మ‌నుషుల ఒడిలోకి ఎక్కి ఆప్యాయంగా స్పృషించింది. అడవి రాణికి అయిన ఓ సింహం (Lioness) వాహనంలోకి దూకి జనంతో ఆడుకుంటూ కనిపించింది. ఆఫ్రికన్ సఫారీ పార్క్‌ (African safari park)లో చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో క్ష‌ణాల్లోనే ఇంట‌ర్నెట్‌లో నెటిజ‌న్ల మ‌స‌సును దోచుకుంది. 'నేచర్ ఈజ్ అమేజింగ్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియ...
TG TET 2025 హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Career

TG TET 2025 హాల్ టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..

Hyderabad | తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (TG TET 2025) హాల్ టికెట్లు ఈ రోజు విడుద‌ల‌వుతున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtet2024.aptonline.in (http://tgtet2024.aptonline.in)లో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. TG TET 2025 పరీక్ష జనవరి 2 నుంచి 20 వరకు జరుగుతుంది. పరీక్షా కేంద్రంలో ప్రవేశానికి అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 2.75 లక్షల మంది TG TET 2025 రాయ‌నున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు DElEd, DEd, BEd, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హత క‌లిగి ఉండాలి. ఈ కోర్సుల తుది సంవత్సరంలో ఉండి అవసరమైన మార్కులు సాధించిన వారు కూడా ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు. ఎన్ని పేప‌ర్లు అంటే… TS TET పరీక్ష రెండు పేపర్లను కలిగి ఉంటుంది: పేపర్ 1 : ఒక‌టో తరగతి నుంచి ఐదో తరగతి (ప్రైమ‌రీ) వరకు బోధించాల‌నుకున్న‌ అభ్యర్థుల కోసం. ...
AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం
National

AAP vs Congress | కాంగ్రెస్‌, ఆప్ మ‌ధ్య పోలిటిక‌ల్ వార్‌.. ఇండియా కూట‌మిలో క‌ల‌క‌లం

AAP vs Congress | ఇండియా కూటమిలోని కాంగ్రెస్ (Congress), ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. రెండు పార్టీల మ‌ధ్య ఇప్ప‌టికే కోల్ఢ్‌వార్ ఉండ‌గా కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా అగ్గి రాజేశాయి. దీనిపై ఆమ్ ఆమ్మీ నేత‌లు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ను కూటమి నుంచి తొలగించాలని INDIA భాగస్వామ్య పార్టీలను కోరుతామని ఆప్ నేతలు హెచ్చరించారు. రెండు పార్టీల మ‌ధ్య చోటుచేసకున్న ఈ రాజ‌కీయ‌ ప‌రిణామాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఇండియా కూట‌మిలో క‌ల‌కలం రేపుతున్నాయి. దుమారం రేపిన మాకెన్ వ్యాఖ్య‌లు ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్‌పై ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ (Ajay Maken) చేసిన వ్యాఖ్య‌లు ఇండియా కూట‌మికి త‌ల‌నొప్పిగా మారాయి. అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మం పేరుతో అర‌వింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వ‌చ్చార‌ని, జ‌న్ లోక్‌పాల్ ఏర్పాటు చేయ‌డంలో ఆ...
Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..
Cinema

Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..

CM Revanth Reddy On Benefit shows | హైదరాబాద్: ప్రజల భద్రతకు సంబంధించిన ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం అలాంటి బెనిఫిట్ ఫోలకు అనుమతించబోదని, తెలుగు చిత్ర పరిశ్రమలో బెనిఫిట్ షోలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్లపై విధించే సెస్ ను ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్‌ స్పష్టత ఇచ్చారు. కాగా ఈ సమావేశంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించార...
error: Content is protected !!