Sarkar Live

Business

Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం
Business

Gold Price | పసిడి రికార్డు ధరలు – షాక‌వుతున్న జ‌నం

Gold Price Today : కొద్దిరోజులుగా బంగారం ధరలు తారాజువ్వ‌లా నింగికెగసిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగారం ధర రోజుకో సరికొత్త రికార్డును నమోదు చేస్తోంది. మొన్నటి వరకు 10 గ్రాముల ధర రూ.లక్ష దాటితేనే అవాక్క‌యిన జ‌నం తాజాగా రూ.1.25 లక్షలకు చేరుకోవడం చూసి షాక్ అవుతున్నారు. పుత్తడి ఔన్సు తొలిసారి 4వేల డాలర్ల మార్కును దాటింది. అమెరికా ఫెడరల్‌ ‌గవర్నమెంట్‌ ‌షట్‌డౌన్‌, ఆ ‌దేశ ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న అనిశ్చితులు పసిడికి తాజాగా డిమాండ్‌ ‌పెంచుతున్నాయి. బంగారం ధర బుధవారం మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి గ‌రిష్ఠ‌ స్థాయికి చేరింది. హైద‌రాబాద్‌లో ధ‌ర‌లు ఇలా.. Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం తొలిసారి రూ.1,26,070కి ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,750కి చేరింది. మరోవైపు వెండి ధర...
బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules
Business

బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules

October 1 2025 rules | అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే పలు ఆర్థిక, సాంకేతిక, సేవల మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెటింగ్, NPS పెట్టుబడులు, చిన్న పొదుపు పథకాలు, LPG ధరలు, UPI చెల్లింపులు, స్పీడ్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి విభాగాల్లో కొత్త నియమాలు అమలు కానున్నాయి. ఆధార్ లింక్డ్ ట్రైన్ టికెట్ బుకింగ్ అక్టోబర్ 1 నుండి, భారతీయ రైల్వేలు రిజర్వేషన్ విండోలోని మొదటి 15 నిమిషాల పాటు ఆధార్-లింక్డ్ IRCTC ఖాతాల ద్వారా మాత్రమే ప్రయాణీకుల టికెట్ బుకింగ్‌లను అనుమతిస్తాయి. కొత్త నియమం IRCTC వెబ్‌సైట్, దాని మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆన్‌లైన్ రైలు బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో, ఆధార్-ధృవీకరించబడిన వారు, అంటే వారి IRCTC ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన వారు మాత్రమే రైలు టిక్కెట్లను బుక్ ...
తెలంగాణలో Next-Gen GST అమలు ప్రారంభం | New GST Slabs 5% & 18%
Business

తెలంగాణలో Next-Gen GST అమలు ప్రారంభం | New GST Slabs 5% & 18%

Next-Gen GST : తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌ జీఎస్టీ (next generation GST) విధానాన్ని అమ‌ల్లో తెచ్చేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత (K Haritha, Commissioner of Commercial Taxes) వెల్లడించారు. కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం పన్ను స్లాబ్స్‌లో మార్పులు చేసి కొత్త నోటిఫికేషన్లు (notifications) విడుదలయ్యాయ‌ని, వాటిని రాష్ట్రం వెంటనే అమలులోకి తెచ్చిందని ఆమె ఈ రోజు వెల్ల‌డించారు. 'మా విభాగం ఇప్పటికే క్షేత్ర‌ స్థాయిలో అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు కొత్త పద్ధతిని ఎలా అనుసరించాలో వివ‌రించాం. అయినప్పటికీ అసలు సమస్యలు వచ్చే నెలలో రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో మాత్రమే బయటపడతాయి' అని అని కూడా హరిత తెలిపారు. ప్రస్తుతం త‌మ విభాగం తరఫున ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని కమిషనర్ ...
Next Gen GST | దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు
Business

Next Gen GST | దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు

Next Gen GST : దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు. నెక్ట్స్ జెన్ జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు (reforms) అమలులోకి వచ్చి రూ.2 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి చేర్చబడ్డాయని ఆమె తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రజల జేబుల్లో మరింత డబ్బు మిగిలి సాధారణ కుటుంబాల ఖర్చులకు ఊరటనిచ్చిందని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన Next Gen GST Reforms Outreach and Interaction Programలో ఆమె ప్ర‌సంగించారు. Next Gen GST : ప్ర‌జ‌ల చేతుల్లో మిగులు డ‌బ్బులు పన్ను స్లాబ్‌లలో మార్పులు చేసి, ప్రజలకు ఆర్థికంగా ఊతం అందించామని నిర్మ‌లా సీతారామ‌న్ వివరించారు. గతంలో 12 శాతం జీఎస్టీ కింద ఉన్న వస్తువులలో 99 శాతం వస్తువులు ఇప్పుడు ఐదు శాతం స్లాబ్‌లోకి మ...
గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్‌లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లపై 40% వరకు తగ్గింపు – Amazon Great Indian Festival 2025
Business

గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్‌లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లపై 40% వరకు తగ్గింపు – Amazon Great Indian Festival 2025

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 (Amazon Great Indian Festival 2025) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 23 నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ద‌స‌రా, దీపావ‌ళి పండుగల‌కు ముందుగానే, కంపెనీ సెప్టెంబర్ 13 నుండి కొత్త సేల్స్ లోని ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ కోసం ఈ ప్రారంభ డీల్స్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలతో సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ సంవత్సరం, అమెజాన్ తన వినియోగదారులకు AI- ఆధారిత షాపింగ్ అనుభవాన్ని కూడా ప్రవేశపెడుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అన్ని డీల్స్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందుతారు. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లతో కూడిన ప్రత్యేక "ప్రైమ్ ధమాకా" ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం ఫెస్టివల్ సేల్ సందర్భంగా 1,00,000 కంటే ఎక్కువ ఉత్పత్తులు తమ అత్యల్ప ధరలకు లభిస్తాయని కంపెన...
error: Content is protected !!