Rupee hits record low | పడిపోయిన రూపాయి విలువ.. ఎంతంటే..
Rupee hits record low : ఆర్థిక పరిణామాల నేపథ్యంలో భారత రూపాయి విలువ బలహీనపడింది. డాలర్ (US dollar)తో పోలిస్తే భారీగా పడిపోయింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 67 పైసలు క్షీణించి 87.29 స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కెనడా, మెక్సికో, చైనా దేశాలపై సుంకాలను విధించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణమయ్యాయి.
ఇంటర్‌బ్యాంక్ మారక వ్యవస్థలో రూపాయి స్థితిRupee hits record low.. ప్రధాన కారణాలు ఏమిటి?రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తున్నది?Indian Rupee to Dollar : రూపాయి పతనం.. ఆర్థిక రంగంపై ప్రభావంప్రవాస భారతీయులకు లాభదాయకంభవిష్యత్తులో రూపాయి విలువ
ఇంటర్‌బ్యాంక్ మారక వ్యవస్థలో రూపాయి స్థితి
సోమవారం రూపాయి...