Tollywood | దూకుడు మీదున్న కిలాడి డైరెక్టర్…
Tollywood | ఒక ఊరిలో(oka oorilo) మూవీతో మెగా ఫోన్ పట్టి హిట్టు అందుకున్నారు డైరెక్టర్ రమేష్ వర్మ (Ramesh Varma). ఆ తర్వాత రైడ్,వీర, రాక్షసుడు (raid,Veera,rakshasudu) లాంటి హిట్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మాస్ మహారాజా రవితేజతో(mass maharaj Ravi Teja)కిలాడి (khilaadi)మూవీ తీసి పర్వాలేదనింపించుకున్నాడు. ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడకపోయినా డైరెక్టర్ గా మాత్రం తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
Tollywood News : లారెన్స్ తో కాలభైరవ…
ప్రజెంట్ తన సొంత నిర్మాణంలో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అలాగే రాఘవ లారెన్స్ తో కాలభైరవ (Kala Bhairava)అనే మూవీ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా మూవీని ప్లాన్ చేస్తున్న ఈ డైరెక్టర్ అతి త్వరలోనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టానున్నారని తెలుస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో ఒకేసారి ...