
Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…
Ram Gopal Varma : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ముంబై సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant-NBW) జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని ఆయన అభ్యర్థించగా న్యాయస్థానం దానిని తిరస్కరించింది. Ram Gopal Varma కేసు నేపథ్యం ఇదే.. రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థపై 2018లో ఓ కంపెనీ చెక్ బౌన్స్…