Sarkar Live

Cinema

Good Bad Ugly 2025 : గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ విడుదల తేదీ, ట్రైలర్.. OTT పార్ట్ నర్
Cinema

Good Bad Ugly 2025 : గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ విడుదల తేదీ, ట్రైలర్.. OTT పార్ట్ నర్

Good Bad Ugly 2025 : ప్రముఖ కోలివుడ్ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) తన తదుపరి చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తమిళంలో సోలోగా విడుదల కానుంది. అజిత్ కుమార్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 10న పెద్ద థియేటర్లలో విడుదల కానుంది. ముందుగా ఈ సినిమాను పొంగల్ కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ విదాముయార్చిని ఇదే సమయానికి ఎంపిక చేయడంతో వాయిదా పడింది. గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ నూతన సంవత్సర వారాంతంలో విడుదల కానుంది. Good Bad Ugly 2025 ట్రైలర్ గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అజిత్ కుమార్ అభిమానిగా పేరుగాంచిన అధిక్, నటుడి మునుపటి చిత్రాలకు సంబంధించిన చాలా కాల...
Peddi | పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ వచ్చేసింది..
Cinema

Peddi | పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ వచ్చేసింది..

Peddi teaser Release | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram charan), జాన్వీ కపూర్ (Janvi Kapoor) జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Bucchi babu Sana)డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ పెద్ది (Peddi). గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ నుండి టైటిల్ అప్డేట్ వచ్చిన దగ్గర నుండి ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. మూవీ టీం ఏ చిన్న అప్డేట్ ఇచ్చిన ఫ్యాన్స్ కి హోప్స్ పెరిగిపోతున్నాయి. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ షాట్ టీజర్ ని వదిలారు. దీనికి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. క్రికెట్ నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో చరణ్ లుక్స్ వైజ్ గా డిఫరెంట్ వేరియేషన్ ని చూడబోతున్నాం. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ డైలాగులు చెప్పిన తీరు చూస్తే పూర్తిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడనిపించింది. ముక్కు పోగు తో, రగ్ డ్ లుక్ , నోట్లో బీడీ పెట...
Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..
Cinema

Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..

Tollywood News | ఒకప్పుడు భారీతనంతో మూవీలను తెరకెక్కిస్తూ అంతకంటే భారీ హిట్లు కొట్టే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక శంకర్ (Director Shankar)మాత్రమే. అంతలా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించేవి. ఒక సినిమాకు మించి మరొక సినిమాతో బంపర్ హిట్టు కొడుతూ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఒకప్పుడు టాప్ హీరోలంతా శంకర్ డైరెక్షన్లో మూవీని చేయాలని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గత కొంతకాలంగా శంకర్ తీసిన మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపెట్టలేకపోతున్నాయి. ఒక సినిమాకు మించి మరొకటి భారీ డిజాస్టర్ లు అవుతున్నాయి. రోబో (Robo) మూవీ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా తన స్టామినా కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. లాస్ట్ గా వచ్చిన ఇండియన్ -2 (Indian-2), గేమ్ చెంజర్ (Game Changer)మూవీస్ తన కెరీర్ లోనే డిజాస్టర్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇండియన్ -2 మూవీ ప...
Jack Trailer | జాక్ ట్రైలర్ వచ్చింది…
Cinema

Jack Trailer | జాక్ ట్రైలర్ వచ్చింది…

Jack Trailer | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో యూత్ ఐకాన్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ Siddhu jonnalagadda) హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ (SVCC bannar) పై బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar) డైరెక్షన్లో వస్తున్న మూవీ జాక్ (JACK). ఈ మూవీపై మొదటి నుండి కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు సిద్దు జొన్నలగడ్డ హీరో ఒక కారణం అయితే యూత్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మూవీ తెరకెక్కుతుండడంతో ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ట్రైలర్ ని కట్ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన Jack ట్రైలర్ పై ఆడియన్స్ లో క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఈస్ట్ , వెస్ట్ , సౌత్, నార్త్ లో నలుగురు టెర్రరిస్టులు వీరందరికీ ఒక లీడర్ అంటూ మొదలు పెడతాడు. దీన్ని బట్టి చూస్తే..ఈ మూవీ దేశంలోకి చొరబడ్డ టెర...
Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
Cinema

Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?

Allu Arjun | టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. బడా హీరోల సూపర్ హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీల కంటే వారి పాత సినిమాలే ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. అప్పటి పాటలు థియేటర్లో వస్తుంటే ఆడియన్స్ కూడా పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో డిజాస్టర్ అయిన మూవీస్ కూడా రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఆ మూవీలను అప్పుడు థియేటర్లో చూడని వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈసారి థియేటర్ లో మూవీని చూసే ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని వెంటనే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే ఈ మూవీస్ ని చూడడాని కే ఆడియన్స్ ఫస్ట్ ప్రియార్టీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Pawan Kalyan and mahesh babu movies) మూవీస్ రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వారి మూవీల ...
error: Content is protected !!